Anchor Suma : యాంకర్ సుమ అంటే గుర్తు పట్టని వారుండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె తెలియనవారు.. గుర్తు పట్టని వారెవ్వరూ ఉండరు. కానీ అలాంటి సుమకే భంగపాటు ఎదురైంది. ఆమె ఓ స్వీట్ షాపుకు వెళ్లింది. అక్కడ పని చేసే వాళ్లు సుమను గుర్తు పట్టలేదు. దీంతో సుమ అక్కడే అవాక్కైంది. నన్ను గుర్తు పట్టలేదంటూ సుమ తెగ బాధపడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అసలు జరిగిందేంటో ఓ సారి చూద్దాం. సుమ తన యూట్యూబ్ చానెల్‌ను వీలైనంతగా ప్రమోట్ చేసుకునేందుకు ట్రై చేస్తోంది. అదే సమయంలో డబ్బులు కూడా సంపాదించాలని చూస్తోంది.
అందుకే తన యూట్యూబ్ చానెల్ ప్రమోషన్స్, షాపింగ్ మాల్ ప్రమోషన్స్ కూడా ఒకే సారి చేస్తోంది. సుమ షాపింగ్ చేస్తోన్న షాపింగ్ మాల్ గురించి వివరిస్తూ తన యూట్యూబ్ చానెల్‌లో వీడియో చేస్తోంది. అలా షాప్ ఫేమస్ అవుతోంది. తన వీడియోల ద్వారా ఫ్యాన్స్ కూడా ఎంటర్టైన్ అవుతున్నారు. వ్యూస్ కూడా ఫుల్లుగా వస్తున్నాయి. అందుకే సుమ అటు షాపింగ్ చేస్తూనే ఇటు వీడియోలు చేస్తోంది. ఈ మధ్య పండుగలు ఎక్కువగా వస్తున్నాయ్ కదా? అని స్వీట్ షాపింగ్ చేసింది. ఆలివ్ అంటూ నిజాయితీ గల మిఠాయిలు అనే షాప్‌కు వెళ్లింది. అక్కడంతా తిరిగింది. ఆ షాపుకు కావాల్సినంత పబ్లిసిటీ చేసింది.
షాపులో అన్ని రకాల పదార్థాలు తిని టేస్ట్ చూసి చెప్పింది. ఇలా ఎన్ని లక్షలు, కోట్లు ఇస్తే పబ్లిసిటీ చేస్తుంది. వస్తుంది. మొత్తానికి ఆ మిఠాయి కొట్టులో అందరూ హిందీ వాళ్లే ఉన్నారు. అందులో ఎవ్వరికీ కూడా సుమ తెలీదట. నేను ఎవరో మీకు తెలీదా? అని సుమ అడిగితే.. వారంతా కూడా తెల్లమొహాలు వేశారు. దీంతో తాను ఎవ్వరికీ తెలియదా? తనను గుర్తు పట్టలేదా? అంటూ షాపులోనే కామెడీ చేసేసింది. మొత్తానికి సుమ అంటే తెలియని వాళ్లు కూడా ఉన్నారా? అని జనాలు అనుకుంటున్నారు.
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
This website uses cookies.