Anchor Suma With Her Mother on Onam Special
Anchor Suma : యాంకర్ సుమ నెట్టింట్లో ఎప్పుడూ సందడిగా సరదాగా ఉంటుంది. ఆమె చేసే అల్లరిని అందరూ ఇష్టపడుతుంటారు. బుల్లితెర అయినా అది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా.. యూట్యూబ్‌లో చేసే వీడియోలు అయినా.. నెట్టింట్లో వేసే పోస్టులైనా కూడా సుమ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటుంది. ఎప్పుడూ చలాకీగా ఉంటూ అభిమానులను అలరిస్తుంటుంది. అలాంటి సుమ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. ఈ మధ్య సుమ ఎక్కువగా ఏ వీడియో చేసినా కూడా అందులో తన అమ్మను చూపిస్తుంటుంది. ఆ మధ్య వరలక్ష్మీ వ్రతం కోసం చీర షాపింగ్ అంటూ సందడి చేసింది.
అందులోనూ తన అమ్మను షాపింగ్‌కు తీసుకెళ్లింది. తన అమ్మ 80వ పుట్టిన రోజు, వరలక్ష్మీ వ్రతం చీరఅంటూ సుమ షాపింగ్ చేసింది. అందులో తన అమ్మ గురించి, తన అమ్మ ఆడే బేరాల గురించి ఎన్నో సెటైర్లు వేసింది. ఇక తన అమ్మ 80వ పుట్టిన రోజు సుమ గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. అపార్ట్మెంట్‌లోని అందరినీ పిలిచినట్టుంది.తన అమ్మ ఫ్రెండ్స్‌ను కూడా ప్రత్యేకంగా పిలిచినట్టుంది. ఈ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల సుమ ఇద్దరూ ఎంతో చూడముచ్చటగా కనిపించారు. ఇక తాజాగా సుమ ఓ వీడియోను షేర్ చేసింది.
Anchor Suma With Her Mother on Onam Special
అందులో తన ప్రత్యేక పండుగకు సంబంధించిన సెలెబ్రేషన్స్‌ను చూపించింది. కేరళకు ఓనమ్ అనే పండుగ ఎంత ప్రత్యేకమైందో అందరికీ తెలిసిందే. మన తెలుగు వాళ్లకు ఉగాది, సంక్రాంతి ఎంత స్పెషల్ అని అనుకుంటామో.. కేరళ వాళ్లకు ఓనమ్ తొలి పండుగ. ఇక కేరళ సంప్రదాయం ఉట్టిపడేలా ఓనమ్ పండుగను తన అమ్మతో కలిసి సుమ సెలెబ్రేట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె షేర్ చేసింది.
Chandrababu : ఏపీ కేబినెట్ AP Cabinet ఈరోజు (గురువారం) CM Chandrababu ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది.…
YS Jagan : రాజంపేట మున్సిపాలిటీ, రామకుప్పం మండలం, మడకశిర మున్సిపాలిటీ, రొద్దం మండలం వైసీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో…
Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా భిన్నంగా వ్యవహరిస్తుంది. హింసను వదులుకోవడానికి…
Pakistan Youth : జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్లో 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నందుకు భారత సైన్యం…
Samantha : నాలుగేళ్ల క్రితం నాగచైతన్యతో విడిపోయి విడాకులు తీసుకున్నాక సమంత ఎవరిని పెళ్లి చేసుకుంటుందా అనే ప్రచారాలు జోరుగా…
Pakistan : పాక్‌కు భారత్ చుక్కలు చూపిస్తుంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్ సహా ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక…
అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లలో ఒక్కోసారి బంపర్ ఆఫర్స్ పెడుతుంటారు. వాటి వలన కాస్ట్లీ ఫోన్స్ కూడా సరసమైన ధరలకి లభిస్తుంటాయి…
Summer : వేసవికాలం భరించలేనిది. మండే ఉష్ణోగ్రతలు డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, వడదెబ్బ ప్రమాదాన్ని పెంచుతాయి. మనమందరం ఎండ రోజులను…
This website uses cookies.