Anchor Varshini mind blowing looks
Anchor Varshini : బుల్లితెరపై సత్తా చాటుతూ ప్రేక్షకులని అలరిస్తున్న అందాల ముద్దుగుమ్మ వర్షిణి సౌందరరాజన్. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో యాంకరింగ్ చేస్తోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ఆరంభంలో గ్లామర్ షోకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని వర్షిణి ఇప్పుడు హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. ఆరంభంలో నాజూకుగా కనిపించిన వర్షిణి ప్రస్తుతం కాస్త బొద్దుగా మారింది. అయినప్పటికీ ఆమె హాట్ లుక్స్ కేక పెట్టించే విధంగా ఉన్నాయి.
కుర్రాళ్ళు మతిపోగోట్టే పరువాలతో ఉన్న వర్షిణి.. యువతపై అందాల మత్తు జల్లుతోంది. ఢీ షోలో హైపర్ ఆదితో వర్షిణి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతోంది అంటూ గతంలో ప్రేక్షకుల నుంచి కామెంట్స్ కూడా వినిపించాయి.బుల్లితెర షోలలో వర్షిణి యాంకరింగ్ చేస్తూనే అవసరమైనప్పుడు రెచ్చిపోయి డాన్స్ చేసింది. తన అందాలకు తగ్గట్లుగా వర్షిణి తరచుగా అందమైన డ్రెస్సుల్లో కుర్రలని టెంప్ట్ చేస్తోంది. తాజాగా వర్షిణి బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న హాట్ ఫొటోస్ షేర్ చేసింది. ఫొటోస్ బ్లాక్ అండ్ వైటే కానీ.. ఆమె అందాలు మాత్రం కుర్రాళ్లకి కలర్ ఫుల్ ట్రీట్ ఇస్తున్నాయి.
Anchor Varshini mind blowing looks
మతిపోగోట్టే పరువాలు ఉన్న వర్షిణి పొట్టి గౌనులో మెరిసింది. ఆ పొట్టి గౌనులో వర్షిణి పరువాలు ఏమాత్రం దాగడం లేదు.అందాలని దాచలేక అగచాట్లు పడుతున్నట్లు.. మైకంలో మునిగిపోతున్నట్లు వర్షిణి పిచ్చి పిచ్చిగా తల నిమురుకుంటూ ఫోజులు ఇచ్చింది. ఉప్పొంగుతున్న ఎద అందాలు, హాట్ థైస్ నెటిజన్లకు కనుల విందుగా మారాయి. వర్షిణి తన బోల్డ్ ఫిగర్ తో, మతిపోగొట్టేలా నడుము అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. ఫ్యాన్స్ ఈ ఫోటోలకు ఫైర్ ఎమోజిలతో మోతెక్కిస్తున్నారు. మీరు ఇలా అందంతో అగ్గి రాజేస్తే ఎలా.. పొరపాటున హృదయాలు జారిపోతే భాద్యత ఎవరిది అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
This website uses cookies.