Anchor Varshini raises the heat in blue dress
Anchor Varshini : బుల్లితెరపై మాటలతోనే కాదు అందచందాలతోను రచ్చ చేస్తున్నారు కొందరు ముద్దుగుమ్మలు. వారిలో వర్షిణి కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం షోలతో కాకుండా లేలేత అందాలతో రచ్చ చేస్తుంది. తాజాగా బ్లూ కలర్ డ్రెస్‌లో బిత్తర చూపులు చూస్తూ రచ్చ చేస్తుంది. వర్షిణి స్టన్నింగ్ లుక్స్ చూసి కుర్రకారు మతులు పోతున్నాయి. బికినీ సొగసులతో సోషల్ మీడియాను హీటెక్కించిన అనుభవం ఈ అమ్మడికి ఉండనే ఉంది. గతంలో వెండితెరపైనా మెరిసింది వర్షిణి… పలు చిత్రాల్లో శామిలి సౌందరాజన్ పేరుతో నటించింది. ఈ తరువాత వర్షిణిగా పేరు మార్చుకుని బుల్లి తెరకు గ్లామర్ సొగసులు అద్ది.. మరింత క్రేజ్ సంపాదించింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పిక్స్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.మోడల్‌గా ఎంతో పాపులర్ అయిన వర్షిణి సౌందరాజన్.. ‘చందమామ కథలు’ అనే తెలుగు సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు భారీ సక్సెస్‌ను కానీ, గుర్తింపును కానీ అందించలేకపోయాయి. దీంతో వర్షిణి సినిమాలకు దూరమైంది. ఈ క్రమంలోనే ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్ మాత్రమే ఆమెకు పేరు తెచ్చింది. సినిమాల్లోనూ, వెబ్ సిరీస్‌లోనూ నటించినా వర్షిణి సౌందరాజన్‌కు కలిసి రాలేదు. ఈ క్రమంలోనే ‘ఢీ’ షోలో ఓ టీమ్‌కు మెంటర్‌గా చేసింది.
Anchor Varshini raises the heat in blue dress
ఒకపక్క షోలు.. మరోపక్క సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ వర్షిణి సౌందరాజన్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది.. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. వర్షిణి సౌందరరాజన్ ఏ ఫొటో షేర్ చేసిన కూడా అది నిమిషాలలో వైరల్ అవుతుంది. ఆమెకున్న ప్రత్యేక ఫాలోయింగ్ గురించి సపరేట్‌గా చెప్పనక్కర్లేదు. వర్షిణి గ్లామర్ షో కోసం కుర్రకారు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
This website uses cookies.