Anchor Varshini : అర్దరాత్రి అయినా చార్జింగ్ అయిపోతోన్నా.. ఫోన్‌లో వర్షణి అదే పని

Anchor Varshini : యాంకర్ వర్షిణి సోషల్ మీడియా చేసే రచ్చ మాములుగా ఉండలేదు. పద్దతిగా కనిపించే ఈ భామ.. ఇటీవలి కాలంలో గ్లామర్ డోస్‌ బాగా పెంచింది. కొన్ని సార్లు వర్షిణి షేర్ చేస్తున్న హాట్ ఫొటోలు అభిమానుల మతి పొగోడుతుంది. అంతేకాకుండా తన షూట్స్ గురించిన అప్‌డేట్స్‌ను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందజేస్తుంది. ఈ బ్యూటీ బుల్లితెరపై కనిపించిందంటే చాలు అభిమానులకు పండగే.

తన అందంతో, ముద్దు ముద్దు మాటలతో వర్షిణి.. అభిమానుల గుండెల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో భారీగానే ఫాలవర్రస్ ఉన్నారు. మొన్నటి వరకు కామెడీ స్టార్స్‌ షోలో యాంకరింగ్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు అందులో నుంచి తప్పుకుంది. ఓవైపు బుల్లితెరపై సందడి చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లలో కూడా సందడి చేస్తుంది.

Anchor Varshini shares her phone display on social media at night time

Anchor Varshini : అర్దరాత్రి వర్షిణి రచ్చ

మరోవైపు ఇన్‌స్టాగ్రామ్ హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంది. అయితే తాజాగా వర్షిణి ఇన్‌స్టా స్టేటస్‌ ఒకటి వైరల్‌గా మారింది. అదేమిటంటే.. వర్షిణి షేర్ చేసిన ఆమె ఫోన్ స్క్రీన్ షాట్.అందులో ఏముందని అనుకుంటున్నారా.. అర్ధరాత్రి దాటక కూడా మెలుకువతోటి ఉన్న వర్షిణి.. ఫోన్‌లో పాటు ఇంటూ ఎంజాయ్ చేస్తుంది.

అయితే ఫోన్‌లో చార్జింగ్ కూడా తక్కువగా ఉంది. ఇది గమనించిన అభిమానులు చార్జింగ్ అయిపోవడానికి వస్తున్నప్పటికీ వర్షిని.. పాటలు వినడంలో పూర్తిగా లీనమైపోయిందని అంటున్నారు. ఆమె షేర్ చేసిన స్రీన్‌ షాట్ సమయం అర్ధరాత్రి 01.11 గంటలు చూపిస్తుంది.

Recent Posts

Blue Berries | బ్లూబెర్రీస్ .. ఆరోగ్యానికి సంజీవని ..చిన్న పండులో అపారమైన మేలు

Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్‌ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…

2 weeks ago

Remedies | మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం..జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…

2 weeks ago

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరిట మోసాలు .. సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరిక!

Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్  తన పేరుతో జరుగుతున్న మోసాలపై…

2 weeks ago

Moringa Powder | మహిళల ఆరోగ్యానికి అద్భుత ఔషధం మునగ ఆకు పొడి.. లాభాలు ఎన్నో

Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…

2 weeks ago

Sesame Seeds | మహిళలకు ఆరోగ్య వరం …చిట్టి గింజలతో లాభాలు ఎన్నో

Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…

2 weeks ago

Heart Attacks | భారతదేశంలో పెరుగుతున్న గుండెపోటులు.. నిపుణుల హెచ్చరిక!

Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…

2 weeks ago

Triphala Powder | త్రిఫల చూర్ణం పాలతో తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.. శీతాకాలంలో ఎందుకు ప్రత్యేకం తెలుసా?

Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…

2 weeks ago

Mole | జ్యోతిషశాస్త్రం ప్రకారం కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్నవారి వ్యక్తిత్వ రహస్యాలు!

Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…

2 weeks ago