Anchor Vishnu Priya About Her Marriage And Children in Cash Show
Vishnu Priya : విష్ణుప్రియ స్క్రీన్ మీద ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. ఆఫ్ స్క్రీన్‌లోనూ విష్ణుప్రియ ఎప్పుడూ సరదాగా ఉంటుంది. ఇక విష్ణుప్రియకి ఒకప్పుడు నవదీప్ అంటే క్రష్. ఇప్పుడు అయితే అఖిల్ అక్కినేని అంటే మహా పిచ్చి. అతడ్నే పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉందంటూ ఎన్నో సందర్భాల్లో బయటపెట్టేసింది విష్ణుప్రియ. ఆమె చేసే పోస్టులు, అఖిల్ మీద వేసే కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి.
ఇక అఖిల్ సినిమా ఈవెంట్లకు ఆమె వెళ్తే.. తినేసేలా చూస్తుంటుంది. అంతలా అఖిల్ అంటే విష్ణుప్రియ పడి చచ్చిపోతుంటుంది. ఇక విష్ణుప్రియకి త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉన్నట్టుంది. గతంలో ఓ సారి శ్రీముఖి, విష్ణుప్రియ ఇద్దరూకూడా సుమ క్యాష్ షోకు వచ్చారు.అందులో పెళ్లి ప్రస్థావన వచ్చింది. తమ ఇద్దరికీ కూడా త్వరగా పెళ్లిళ్లు చేసుకోవాలని ఉందని, ఎంచక్కా భర్తతో కలిసి హనీమూన్ అంటూ తిరగాలని ఉందంటూ చెప్పుకొచ్చారు.
Anchor Vishnu Priya About Her Marriage And Children in Cash Show
రాత్రుళ్లు ఒంటరిగా పడుకోలేకపోతోన్నామన్నట్టుగా అప్పుడు చెప్పుకొచ్చింది విష్ణుప్రియ. ఇప్పుడు కూడా విష్ణుప్రియ సుమ క్యాష్ షోకు వచ్చింది. వాంటెడ్ పండుగాడ్ అనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విష్ణుప్రియ క్యాష్ షోకు వచ్చింది. ఈ క్రమంలోనే సుమ ఆమెకు రెండు యాపిల్ పండ్లు ఇచ్చింది. దీంతో తన పెళ్లి ప్రస్థావన తీసుకొచ్చింది. యాపిల్ పండ్లు ఇచ్చావంటే.. నాపెళ్లి అవుతుందన్న మాట అని అంటుంది.
ఇంతలో సుమ ఇంకో పండు తీసుకొచ్చి.. ఇది నువ్, నీ మొగుడు, నీ బిడ్డ అని చెబుతుంది. దీంతో విష్ణుప్రియ మరింత మురిసిపోతుంది. ఇక రాఘవేంద్రరావు విసిరిన బొకేను క్యాచ్ పడుతుంది విష్ణుప్రియ. నాకు పెళ్లైనట్టే అని గాల్లో తేలిపోతోంది విష్ణుప్రియ. ఇక రెండో బొకేను కూడా క్యాచ్ పడుతుంది. అమ్మో రెండు పెళ్లుళ్లు.. నాకు వద్దు అని విష్ణుప్రియ అంటుంది.
Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో…
Tiffin : మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం (టిఫిన్) చాలా ముఖ్యం. అల్పాహారం మానేస్తే…
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
This website uses cookies.