Anchor Vishnu Priya At Most Eligible Bachelor Pre Release Event
Anchor Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియకు అఖిల్ అక్కినేని అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో వేదికల్లో, ఎన్నో వీడియోల్లో అఖిల్ గురించి చెబుతూ తన మనసులోని ప్రేమను బయటపెట్టేసింది. ఏకంగా అఖిల్‌ను పెళ్లి చేసుకునేందుకు తాను రెడీ అని కూడా బహిరంగంగానే మాట్లాడేసింది. అలాంటి విష్ణుప్రియ, అంత ఇష్టం ఉన్న విష్ణుప్రియ.. అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమా ఈవెంట్‌కు వెళ్లకుండా ఉంటుందా?.
Anchor Vishnu Priya At Most Eligible Bachelor Pre Release Event
సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లడమే కాదు.. అఖిల్ వెనకాలే కూర్చుంది. అయ్యగారు కూర్చున్న వరుస వెనకాల విష్ణుప్రియ కూర్చుని ఇక సైట్ కొట్టేసింది. అఖిల్‌కు మంచి భార్య, దేవతలాంటి భార్య రావాలి.. అది తానై ఉండాలని కోరుకుంది.అఖిల్ రెడీ అంటే ఇప్పుడే పెళ్లి చేసేసుకుంటాను అని విష్ణుప్రియ తన వీడియోల్లో ఇది వరకే ఎన్నో సార్లు చెప్పింది.
anchor vishnu priya dance in sridevi drama company
అలా విష్ణుప్రియ మొత్తానికి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ ఈవెంట్‌తో తన ప్రేమను అంతా చూపించింది. అయితే ఓ ఫోటోపై నెటిజన్ కామెంట్ వేశాడు. అఖిల్‌ను కసిగా చూస్తున్న విష్ణుప్రియ ఫోటోపై మీమ్ వచ్చింది. విష్ణుప్రియ కసిగా చూస్తోంది. ఏం ఉన్నడ్రా బాబు అని లోలోపల అనుకుంటున్నట్టుంది.. అంటూ మీమ్ వేశాడు. దానికి విష్ణుప్రియ పగలబడిద నవ్వుతున్నట్టు ఎమోజీ షేర్ చేసింది.
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
This website uses cookies.