Vishnu Priya Cardio workout Goes Viral
Anchor Vishnu Priya : కొన్ని వీడియోలుంటాయి.. వాటిని చూసి నవ్వుకుని వదిలేయాలి. కొన్ని వీడియోలుంటాయి.. నవ్వుకుని.. షేర్ చేసినా నష్టం రాదు. కానీ ఇంకొన్ని వీడియోలుంటాయి.. నవ్వుకుని.. వాటి అర్థాన్ని అర్థం చేసుకుని షేర్ చేయకుండా వదిలేయాలి. అయితే విష్ణుప్రియ మాత్రం అలా చేయలేదు. ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. దీంతో నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఒకతను ఫోన్లో బిజీగా ఉంటాడు. అతని భార్య వస్తుంది.. జుట్టు సరిచేసుకుంటుంది. మోకాళ్ల మీద కూర్చుంటుంది. ఇక అతను ఏదో ఫీలై రెడీ అవుతుంటాడు. కానీ ఇంతలో పక్కకి జరుగు అన్నట్టుగా తోసేస్తుంది. అతను ఆనుకుని ఉన్న వాషింగ్ మెషీన్లోంచి బట్టలు తీసుకుని వెళ్తుంది. దీని భావం ఏంటో వీడియో చూసిన వాళ్లకు అర్థం అవుతుంది.
Anchor Vishnu Priya Gets Trolling For SHaring Video
అయితే ఇలాంటి వీడియోను షేర్ చేసి విష్ణుప్రియ తనకు తానే నెగెటివిటీని కోరి తెచ్చుకుంది. నెటిజన్లు విష్ణుప్రియను దారుణంగా ఏకిపారేస్తున్నారు. నువ్ అలాంటి దానివే.. నీకు అలాంటివి ఈజీగానే అర్థమవుతాయి.. నువ్ అలానే చేస్తుంటావ్ కదా? అంటూ ఇలా నానా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి విష్ణుప్రియ పోస్ట్ మాత్రం మంట పెట్టేస్తోంది.
2025 Amavasya Lucky Trees : కొన్ని నెలలలో కొన్ని అమావాస్యలు వస్తూ ఉంటాయి. అయితే, అలాంటి అమావాస్యలు జేష్ఠ…
2025 Year : 2025 సంవత్సరాన్ని ప్రపంచం ఆశాభావంతో ప్రారంభించినా, ఆ ఆశలు మధ్యలోనే బూడిదయ్యాయి. భూకంపాలు, అగ్నిప్రమాదాలు, ఉగ్రదాడులు,…
Konda Murali : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలలో ఒకరిగా ఉన్న కొండా సురేఖ మంత్రి పదవిపై ఊహాగానాలు…
Bitter Gourd : ప్రకృతి ఇచ్చిన కూరగాయలలో అద్భుతమైన ఔషధ గుణం కలిగిన కూరగాయ అంటే కాకరకాయ కూడా ఒకటి.…
Mahesh Rajamouli : దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళికి ఆర్థిక వనరుల పరంగా ఎలాంటి సమస్యా లేదు. ఆయన తన సినిమా…
Aadhaar update : ప్రతి పౌరునికీ ప్రత్యేక గుర్తింపుగా ఉండే ఆధార్ కార్డును క్రమం తప్పకుండా అప్డేట్ చేయడం చాలా…
Kubera Movie : ఈ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ తెలుగు తమిళ్ భాషల్లో…
Daily Eat Bread : ప్రాచీన కాలంలో బ్రెడ్ ఎక్కువగా తినే వారు. టీ లో కానీ పాలలో కానీ…
This website uses cookies.