Home » Entertainment » Anchor Vishnu Priya In Beauty Product Ad
Entertainment

Anchor Vishnu priya : ఇది మామూలు అందం కాదు.. కళ్లతోనే కాకరేపిన విష్ణు ప్రియ

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 2, 2021, 9:00 pm
Advertisement

Anchor Vishnu priya : ప్రస్తుతం విష్ణుప్రియ సంపాదన ఎలా ఉందో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై అడపాదడపా కనిపిస్తోంది. అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్లో వస్తోంది.. డ్యాన్సులు చేస్తోంది. వెళ్తోంది. ఇక శ్రీదేవీ డ్రామా కంపెనీలో డ్యాన్సులతో విష్ణుప్రియ అభిమానులను ఊపు ఊపేస్తోంది. అలాంటి విష్ణుప్రియ ఇప్పుడు సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో హల్చల్ చేస్తోంది.

Advertisement

anchor vishnu priya in beauty product ad

మామూలుగానే విష్ణుప్రియ అందాలను ఆరబోయడంలో ముందుంటుంది. రకరకాల ఫోటో షూట్లు చేస్తూ విచ్చలవిడిగా ఎద అందాలను ప్రదర్శిస్తుంటుంది. అలా ఫోటో షూట్లతోనూ విష్ణుప్రియ బాగానే సంపాదిస్తోన్నట్టు కనిపిస్తోంది. తాజాగా విష్ణుప్రియ ఓ ప్రాడక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారినట్టు కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.

Advertisement

Anchor Vishnu priya సౌందర్య ఉత్పత్తుల ప్రకటనల్లో విష్ణుప్రియ

anchor vishnu priya in beauty product ad

యాడ్స్‌తో విష్ణుప్రియ బాగానే సంపాదిస్తుందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. యూట్యూబ్, ఇన్ స్టా ద్వారా బాగానే సంపాదిస్తున్నాను అని విష్ణుప్రియ చెప్పేసింది. తాజాగా ఇంటెన్స్ అనే బ్యూటీ ప్రొడక్ట్ గురించి విష్ణుప్రియ యాడ్ చేసింది. ఇందులో విష్ణుప్రియ మరింత హాటుగా ఉంది. కంటి చూపుతోనే గాలమేసేలా కనిపిస్తోంది. కళ్లతోనే మైకం తెప్పించేలా విష్ణుప్రియ పిచ్చెక్కిస్తోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి