Home » Entertainment » Anchor Vishnu Priya Shares Sadhguru About Love Quotes
Entertainment

Vishnu Priya : ప్రేమ అంటే అలా ఉండాలట.. యాంకర్ విష్ణు ప్రియ మామూల్ది కాదు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 10, 2022, 1:00 pm
Advertisement

Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ ఎక్కువగా ఈషా ఫౌండేషన్, సద్గురుని ఫాలో అవుతుంటుంది. ప్రతీ మహాశివరాత్రికి ఈషా ఫౌండేషన్‌కు వెళ్తుంది. అక్కడే జాగారం చేస్తుంది. ఇక సద్గురు ప్రవచనాలను ఎక్కువగా ఫాలో అవుతుంది. ఆయన చెప్పే సూక్తులు, కొటేషన్లను విష్ణుప్రియ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తుంటుంది. తాజాగా ప్రేమ గురించి సద్గురు చెప్పిన వ్యాఖ్యలను విష్ణుప్రియ షేర్ చేసింది. అంటే తన ఉద్దేశ్యంలోనే ప్రేమ అంటే అలానే ఉండాలని చెప్పకనే చెప్పేసినట్టు అనిపిస్తోంది విష్ణుప్రియ. ప్రేమ అంటే.. మనకు ఏం నచ్చిందో అవతలి వాళ్లని అదే చేయమనడం కాదు.. వాళ్లకి ఏం నచ్చిందో అదే చేయమనాలి..

Advertisement

వాళ్లకి ఏం నచ్చితే అది ఏం తోస్తే అది చేయనివ్వాలి.. అదే ప్రేమ అంటూ సద్గురు చెప్పుకొచ్చాడు. ఇక విష్ణుప్రియ కూడా అదే ఉద్దేశ్యాన్ని ప్రకటించినట్టు అనిపిస్తోంది. మొత్తానికి విష్ణుప్రియ లవ్ స్టోరీ, పెళ్లి రూమర్లు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా విష్ణుప్రియకు అఖిల్ అక్కినేని అంటే ఎంతో ఇష్టమో అందరికీ తెలిసిందే. అఖిల్‌ను విష్ణుప్రియ విపరీతంగా ఫాల్ అవుతుంటుంది. అఖిల్ చేసే ప్రతీ పోస్ట్‌కు విష్ణుప్రియ కామెంట్లు పెడతుంది. లవ్ సింబల్స్‌తో తన ప్రేమను ప్రకటిస్తుంది. ఇక అఖిల్‌ను పెళ్లి చేసుకోవాలనుందంటూ విష్ణుప్రియ బుల్లితెరపై పలు మార్లు ప్రకటించేసింది.

Anchor Vishnu priya Shares sadhguru About Love Quotes

Advertisement

అఖిల్ లాంటి వాడు రావాలంటూ తన మనసులోని మాట చెప్పేసింది. అయితే విష్ణుప్రియ పెళ్లి గురించి మాత్రం ఇది వరకు ఎన్నో రూమర్లు వినిపించాయి. కానీ విష్ణుప్రియ ఈ మధ్య పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదు. విష్ణుప్రియ పెళ్లి మాత్రం నిజంగానే నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం విష్ణుప్రియ వాంటెడ్ పండుగాడు అనే సినిమాతో బిజీగా ఉంది. ఈసినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది విష్ణుప్రియ. ఈ చిత్రంలో సుధీర్, దీపిక పిల్లి, సునీల్ వంటివారు నటించారు. నేడు ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ జరగుబోతోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి