Home » Entertainment » Anchor Vishnupriya About Lost Friends
Entertainment

Vishnu Priya : అవును నిజమే కోల్పోయాను.. యాంకర్ విష్ణుప్రియ

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: October 24, 2021, 12:02 pm
Advertisement

Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ నెట్టింట్లో తెగ సందడి చేస్తుంటుంది. యూబ్యూబ్‌‌లో రకరకాల వీడియోలతో ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తుంటుంది. ఇక ఇన్ స్టాగ్రాంలో ఆమె చేసే విన్యాసాలు ఈ మధ్య మామూలుగా ఉండటం లేదు. వర్కవుట్లతో నానా హంగామా చేస్తోంది. జంపింగ్‌లు, యాక్షణ్ సీక్వెన్స్‌లు, బాక్సింగ్‌లు వంటివి చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అయితే విష్ణుప్రియ వర్కవుట్లు చూస్తుంటే ఏదో యాక్షన్ సినిమాకు రెడీ అవుతోన్నట్టు కనిపిస్తోంది.

Advertisement

Anchor VishnuPriya ABout Lost Friends

ఇలా షూటింగ్‌లంటూ బిజీగా ఉంటోంది.. మరో వైపు వర్కవుట్లతో తెగ హల్చల్ చేస్తోంది. మరో వైపు యూట్యూబ్ వీడియోలతో నెట్టింట్లో రచ్చ చేస్తోంది. మొన్న అవినాష్ పెళ్లికి అలా వెళ్లింది. అక్కడ కాసేపు ఎంజాయ్ చేసింది. మళ్లీ సాయంత్రానికి తన జిమ్ సెషన్ టైంకు వచ్చింది. వర్కవుట్లు చేసేసింది. అలా విష్ణుప్రియ తన వర్కవుట్ల పట్ల ఎంతో కాన్సన్ట్రేట్ చేస్తోంది. అందుకే ఏది ఏమైనా కూడా వర్కవుట్లను మాత్రం వదిలిపెట్టడం లేదు.

Advertisement

Vishnu Priya : కోల్పోయానంటోన్న విష్ణుప్రియ

Anchor VishnuPriya ABout Lost Friends

ఇప్పటికే విష్ణుప్రియ జీరో సైజులోకి వచ్చింది. అయితే తాజాగా విష్ణుప్రియ ఓ పోస్ట్ పెట్టింది. ఈ ఏడాదిలో మనం ఎప్పటికీ మనతోనే ఉండాలని అనుకునే వ్యక్తుల్ని కోల్పోయాం అంటూ ఓ మీమ్ పేజ్ వేసిన పోస్ట్‌కు విష్ణుప్రియ స్పందించింది. అవును నిజమే అంటూ స్పందించింది. అంటే విష్ణుప్రియ ఎవరిని కోల్పోయింది? ఎప్పుడు కోల్పోయింది? అంటూ ఇలా జనాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విష్ణుప్రియ ఈ మధ్య ది బ్యూటీ అండ్ బేకర్స్ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి