andrea jeremiah acting pisachi 2 movie
Andrea jeremiah : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా, పాపులర్ సింగర్ గా సౌత్ మొత్తం అందరికీ పరిచయస్తురాలే ఆండ్రియా. అయితే భాష ఏదైనా ఒక హీరోయిన్ కెమెరా ముందుకు వచ్చి నగ్నంగా నటించడం అంటే అదో ఛాలెంజ్. కానీ కొంతమంది హీరోయిన్స్ కథలో అవసరమైన సీన్స్ ఉంటే ఎలా
నటించడానికైనా ఓకే అంటారు. ఒకప్పుడు రాశి లాంటి వారు కూడా ఇలా నగ్న సన్నివేశాలలో నటించిన వాళ్ళే. ఇక ఇటీవలే అమలా పాల్ కూడా ఆమె అనే సినిమాలో సీన్స్ అవసరం మేరకు నగ్నంగా నటించింది. టీజర్, ట్రైలర్, పోస్టర్స్ లో అమలా పాల్ నగ్న లుక్స్ చూసి అందరూ షాకయ్యారు. కానీ ఆ
తర్వాత సినిమా చూసి అందరూ ప్రశంసించారు. ఇలాంటి రోల్ మరో హీరోయిన్ కూడా చేసిందని చెప్పుకుంటున్నారు.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిష్కిన్ తెరకెక్కించగా 2016లో విడుదలై సూపర్ హిట్ అందుకుంది ‘పిశాసు’. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వల్‌గా ‘పిశాసు-2’ తెరకెక్కుతోంది. అయితే కథ పరంగా కొన్ని సీన్స్ లో డిమాండ్ ఉన్న కారణంగా ఈ సినిమాలో ఒక సన్నివేశం కోసం ఆండ్రియా నగ్నంగా నటించినట్టు కోలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ సీన్ తీసినప్పుడు చిత్ర యూనిట్ లో కొద్ది మంది మాత్రమే ఉన్నారట. వారి మధ్య ఈ సీన్ చిత్రీకరించినట్టు తెలుస్తోంది.
andrea jeremiah acting pisachi 2 movie
అయితే ఇప్పుడు కోలీవుడ్‌లో దీనికి సంబంధించిన చర్చలు ఆసక్తికరంగా సాగుతున్నాయట. పూర్ణ, రాజ్‌కుమార్, పిచ్చుమణిలు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. కార్తీక్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇంతక ముందే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి భారీ స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. లాక్ డౌన్ పరిస్థితులన్ని చక్కబడి థియేటర్స్ ఓపెన్ అవగానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. లేదంటే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం.
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.