
Anil Ravipudi Father : అనిల్ రావిపూడి కూడా మెగా అభిమానేనా..?
Anil Ravipudi Father : సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో Sankranthiki Vastunnam కూడా సూపర్ హిట్ అందుకున్నాడు. Dil raju దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు తీసిన 8 సినిమాలు సూపర్ హిట్లుగా మలచిన డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఒక సెపరేట్ ట్రాక్ రికార్డ్ ఏర్పడింది.ఇక వెంకటేష్ తో అనిల్ రావిపూడి ఈసారి హ్యాట్రిక్ హిట్ కొట్టేశారు. ఐతే అనిల్ రావిపూడి సక్సెస్ ల వల్ల అతని ఫ్యామిలీకి మంచి పేరు వచ్చింది. అనిల్ రావిపూడి తండ్రి ఈమధ్య కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు. దానిలో అనిల్ కి చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఇంట్రెస్ట్ అని అన్నారు. అంతేకాదు అనిల్ మెగాస్టార్ చిరంజీవి అభిమాని అని.. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాడని అన్నారు.
Anil Ravipudi Father : అనిల్ రావిపూడి కూడా మెగా అభిమానేనా.. ఒకసారి..?
చిరంజీవి అంటే అనిల్ కి చాలా ఇష్టమని అన్నారు ఆయన. ఐతే అభిమాన హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ అనిల్ రావిపూడికి వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ తన నెక్స్ట్ సినిమా చిరుతోనే చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. చిరంజీవి మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో కూడా తన మార్క్ కామెడీ ఉండేలా చూస్తున్నాడు.
ఐతే చిరుతో సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి ఎలాంటి కథతో వస్తాడన్నది చూడాలి. చిరంజీవి ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. తప్పకుండా ఈ కాంబినేషన్ మూవీ సంచలన విజయం అందుకుంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే వెంకటేష్, బాలకృష్ణ నెక్స్ట్ చిరంజీవితో సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి నాగార్జునతో కూడా సినిమా చేస్తే మాత్రం సీనియర్ స్టార్స్ అందరితో సినిమా చేసిన వాడిగా రికార్డ్ సృష్టిస్తాడు. తప్పకుండా నాగ్ తో కూడా అనిల్ సినిమా ఉంటుందని టాక్. Anil Ravipudi Father , Megastar Chiranjeevi, Sankranthiki Vastunnam , Venkatesh, Dil Raju
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.