
Anil Ravipudi shares F3 Concept poster
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైనర్ ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో నిలిచి వంద కోట్లకు పైగా కొల్లగొట్టి దిల్ రాజు కెరీర్‌లోనే హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. అలా ఎఫ్ 2 సినిమాపై విపరీతమైన రెస్పాన్స్ రావడంతో సీక్వెల్‌కు ప్లాన్ చేశారు. మూములుగా అయితే వచ్చే సంక్రాంతికి సినిమా రెడీ అయ్యేది.
Anil Ravipudi shares F3 Concept posterకానీ కరోనా వల్ల ఆలస్యమైంది. ఇప్పటికీ పరిస్థితులు చక్కబడకపోవడంతో షూటింగ్ మొదలుపెట్టడం లేదు. కానీ నేడు వెంకటేష్ బర్త్ డే. ఈ సందర్భంగా ఎఫ్ 3 కాన్పెస్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులోనే సినిమా థీమ్ ఎలా ఉంటుందో ఓ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ఈ సారి మోర్ ఫన్ అంటూ ఎఫ్ 3 గురించి హింట్ ఇచ్చేశాడు. అయితే ఇందులో అనిల్ రావిపూడి ఓ ట్వీట్ చేశాడు. దాంతో కథ మొత్తం అర్థమైంది.
‘Issue డబ్బులు అయినప్పుడు మరి ఫన్ peaks లొనే ఉంటుందిగా…అంతేగా అంతేగా…’ అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో డబ్బు కోసం వేధించే పెళ్లాలు, వారి చేతిలోరోస్ట్ అయ్యే మొగుళ్ల కథలు తెలుగు తెరపై ఎన్నోవచ్చాయి. మళ్లీ ఆ పాత కాన్సెప్ట్‌ను నేటి ట్రెండ్‌కు తగ్గట్టు కథలో మార్పులు చేర్పులు చేర్చినట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ కాంబో మళ్లీ నవ్వుల పంటను పండించేలా ఉంది.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.