Home » Entertainment » Anjali Latest Photos Goes Viral
Entertainment

Anjali : ఎద ప‌రువాల‌ను చూపిస్తూ మెంటలెక్కిస్తున్న అంజలి..!

Authored By
aruna
The Telugu News | Published on: August 12, 2022, 11:30 am
Advertisement

Anjali : సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏటా కొత్త నీరు వస్తుంటుంది పాత నీరు వెళ్లిపోతుంటుంది. ఎక్స్పైరీ డేట్ రాగానే వస్తువులు ఎలాగైతే నిరూపయోగంగా మారుతుంటాయో అదేవిధంగా హీరోయిన్లు పాత బడుతున్నకొద్దీ అవకాశాలు క్రమేపీ తగ్గిపోతుంటాయి. దీనికి తోడు లక్కు కూడా చాలా ముఖ్యం.మనం చేస్తున్న సినిమాలు విజయవంతంగా నడిస్తే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. లేనియెడల అవకాశాలు కూడా తగ్గిపోతాయి. కారణం ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

Advertisement

Anjali : లక్కు ఉంటేనే అవకాశాలు..

ఇది ఒక్క హీరోయిన్లకే కాకుండా హీరోలు, డైరక్టర్లకు కూడా వర్తిస్తుంటుంది. ఎవరైతే విజయాలతో దూసుకెళ్తుంటారో వారికే అవకాశాలు వరిస్తాయనడంలో అతిశయోక్తి లేదు.అంతేకాకుండా హీరోయిన్లు ఫిట్ నెస్ కోల్పోయినా.. కొంచెం లావు అయినా అవకాశాలు మిస్ కావొచ్చు. గతంలో అనుష్క చాలా లావు అయ్యిందని చాలా మంది డైరెక్టర్లు ఆమెకు సినిమా ఆఫర్ ఇచ్చేందుకు ఆలోచించారట.. బహుబలి తర్వాత ఆ అమ్మడికి పెద్దగా హిట్స్ కూడా లేకుండా పోయాయి. దానికి తోడు బరువు కారణంగా అవకాశాలు రాక ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది అనుష్క. ఈ ప్రాబ్లం ఒక్క అనుష్కది మాత్రమే కాదు. ఇండస్ట్రీలోని చాలా మంది హీరోయిన్లు ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు.

Anjali Latest Photos Goes Viral

Advertisement

యవ్వనంతో పాటే అందంగా, నజుగ్గా ఉండి తమ వయ్యారాలను వెండితెరపై చూపించేవారికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో వెంకటేశ్ సరసన సీత పాత్రలో నటించిన అంజలి చాలా కాలంలో సినిమాల్లో కనిపించడం లేదు. ఓవర్ వెయిట్ కారణంగా అవకాశాలు రాకపోవడంతో ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా సైజ్ జీరోకు మారిపోయింది. మొహం మొత్తం చిక్కిపోయి అంజలిని గుర్తుపట్టలేకుండా పోయింది. తాజాగా ఫోటోషూట్‌ను చూసినవారంతా నిజంగానే అంజలి యేనా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి