
Anupama Parameswaran : లిప్ కిస్ లు పెడితే తప్పేంటి.. అనుపమ బోల్డ్ కామెంట్లు..!
Anupama Parameswaran : ఈ నడుమ బోల్డో సినిమాలకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి సినిమాలను యూత్ బాగా ఆదరిస్తోంది. కాస్త కంటెంట్ ఉండాలే గానీ.. అలాంటిసినిమాలకు విపరీతమైన కలెక్షన్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు టిల్లు స్వ్కేర్ సినిమా కూడా దారిలోకి వస్తుంది. ఆ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న సినిమాగా వచ్చిన ఆ మూవీ.. రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయింది. డీజేటిల్లు సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ ను దున్నేస్తోంది.
ఇందులో కూడా అమ్మాయి చేతిలో మోసపోయిన అబ్బాయిగా సిద్దు నటించి మెప్పించాడు. ఇందులో సీన్లు, డైలాగులు సొంతంగా సిద్దు రాసుకున్నాడంట. యూత్ కు నచ్చే విధంగా సీన్లు, డైలాగులు ఉండటంతో బాగానే ఆకట్టుకుంటోంది ఈ మూవీ. అయితే ఇప్పుడు డీజేటిల్లు లాగానే టిల్లు స్వ్కేర్ సినిమాలో కూడా చాలానే లిప్ లాక్ సీన్లు ఉన్నాయి. మరీ ముఖ్యంగా అనుపమ ఇలాంటి సీన్లలో నటిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు అనుపమ పరమేశ్వరన్ ఇలాంటి సీన్లు చేయలేదు. అందుకే ఆమెకు క్లీన్ ఇమేజ్ ఉండేది. కానీ మొదటి సారి ఇంత బోల్డ్ గా చూసి అంతా షాక్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా కొందరు అయితే ఆమె ఇలా లిప్ లాక్ సీన్లు చేయడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంకొందరు అయితే సోషల్ మీడియాలో తిడుతూ పోస్టులు పెడుతున్నారు.
Anupama Parameswaran : లిప్ కిస్ లు పెడితే తప్పేంటి.. అనుపమ బోల్డ్ కామెంట్లు..!
అయితే దానిపై తాజాగా అనుపమ సీరియస్ గా స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. సినిమాలో లిప్ లాక్ సీన్లు చేయడం తప్పేమీ కాదని తేల్చి చెప్పేసింది. ఒకేతరహా పాత్రలు చేసి తనకు బోర్ కొడుతోందని.. అందుకే ఇలాంటిపాత్ర చేసినట్టు చెబుతోంది. టిల్లు స్వ్కేర్ సినిమాలో లిప్ లాక్ చేయడంపై కొందరు తిడుతున్నారు. కానీ వారు సినిమా చూడకుండానే విమర్శిస్తున్నారు.అలా చేయడం కరెక్ట్ కాదు సినిమా చూసి మాట్లాడాలి అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది అనుపమ. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. మరి ఆమె చేసిన కామెంట్లపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.
Jani Master " గత కొంతకాలంగా లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించి, ఇటీవల బెయిల్‌పై విడుదలైన ప్రముఖ…
Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబును ఎలాగైనా జైలులోనే ఉంచాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని,…
Ration cards : రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఎటువంటి విరామం లేకుండా నిరంతరం కొనసాగుతోందని ప్రభుత్వం మరోసారి…
Driving Licence : హైదరాబాద్ మహానగరం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ప్రధాన…
Jahnavi Kandula : అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) కుటుంబానికి…
World's Most Expensive Wood : బంగారమే ప్రపంచంలో అత్యంత విలువైనది అని మీరు అనుకుంటే పొరపాటే. అంతకు మించిన…
Redmi K100 Review : సాధారణంగా రెడ్‌మీ Redmi అంటే తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఇచ్చే బ్రాండ్ అని…
Rythu Bharosa : తెలంగాణ Telangana Farmars రైతులకు ఊరటనిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు…
This website uses cookies.