
Anupama Parameswaran emotional about latest issue
Anupama Parameswaran : మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ దక్కించుకుంది. అ ఆ’తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుపమ.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ, రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.తనకు ప్రేమపై మంచి అభిప్రాయం ఉందని, అందుకే ప్రేమ పెళ్లి మాత్రమే చేసుకుంటానని చెప్పింది. తాను ప్రేమ పెళ్లి చేసుకుంటాననే విషయం ఇంట్లో కూడా తెలుసనని పేర్కొంది.ఇంటర్వ్యూలో ‘మీరు సింగిలా?’ అనే ప్రశ్న ఎదురుకాగా..
ఆ ఆసక్తికరమైన సమాధానం చెప్పింది అనుపమనేను సింగిల్ కాదు. మింగిల్ కాదు. నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నా రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి నాకు గందరగోళంగా ఉంది’ అని వివరించింది. తాజాగా తన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు అత్యంత చెత్తగా ఉన్నాయి. ఎక్కడా పడితే అక్కడ చెత్తను విసిరారు. అలా రోడ్లన్నీ కూడా చెత్తతో నిండిపోయాయి. ఇక వాటిని ఆవులు తింటూ ఉన్నాయి. అయితే వీటిపై అనుపమ పరమేశ్వరణ్ అందరినీ బాధ్యుల్ని చేసి తిట్టేసింది.ఈ భూమ్మీద ఇలాంటివి చేస్తూ ఈ ప్రకృతిని ఇలా చేస్తున్నవారిని చూస్తుంటే నాకు సిగ్గుగా ఉంది.. సేవ్ ఎర్త్, సేవ్ ప్లానెట్ అని హ్యాష్ ట్యాగ్‌లతో అనుపమ ఓ పోస్ట్ వేసింది.
Anupama Parameswaran emotional about latest issue
ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అయింది. రీసెంట్ గా అనుపమ పరమేశ్వరన్ ఒక సినిమాలో మాత్రం గతంలో ఎప్పుడూ లేని విధంగా తన బార్డర్ దాటేసి మరి నటించినట్లు కామెంట్స్ వచ్చాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి నటించిన రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ నటించిన విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అందులో ఆమె లిప్ లాక్ సన్నివేశాల్లో కూడా నటించింది. ఇన్నేళ్ల కెరీర్లో అనుపమ మొదటిసారి అలా ఘాటైన ముద్దు సీన్ లో నటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ అమ్మడు త్వరలో పలు సినిమాలతో పలకరించబోతుంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.