Anupama Parameswaran to act differently from now in that movie
Anupama : సినిమా ఇండస్ట్రీలో నేను అలాగే ఉంటా.. ఇలాగే ఉంటా అంటూ హద్దులు పెట్టుకొని రాకూడదు. అలా వస్తే హీరోయిన్ గా ఎదగడం కష్టం. ఎందుకంటే.. ఒక హీరోయిన్ గా రాణించాలంటే దర్శకనిర్మాతలు, హీరోలు పెట్టే అన్ని కండిషన్లకు ఒప్పుకోవాల్సిందే. అదే హీరోయిన్లకు ఉండే లక్షణం. కొన్నింటికి ఒప్పుకోకపోయినా నడుస్తుంది కానీ.. అస్సలే నేను ఆ టైప్ కాదు.. ఈ టైప్ కాదు అంటే అసలు హీరోయిన్ అవడమే కష్టం. అలా గిరి గీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లు ఒకటి రెండు సినిమాలకే కనుమరుగైపోయారు.
అన్నింటికీ రెడీ అన్నవాళ్లే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో నెట్టుకు వస్తున్నారు. ఇప్పుడు అటువంటి లిస్టులో చేరిపోయింది కేరళ బ్యూటీ అనుపమ. తను ఇదివరకు ఎక్స్ పోజింగ్ కు అంతగా ఒప్పుకునేది కాదు.. కానీ ఇటీవల తనకు అవకాశాలు తగ్గడంతో ఇక అన్నింటికీ ఓకే అన్నట్టుగా అనుపమ రెడీ అయిపోయింది. నిజానికి అనుపమ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో తనకు చాలా అవకాశాలు వచ్చాయి. మంచి హిట్స్ కూడా తన ఖాతాలో ఉన్నాయి. కానీ.. ఎందుకో ఈ మధ్య తనకు గ్యాప్ వచ్చింది. దాని వల్ల అవకాశాలు తగ్గిపోయాయి అనిపిస్తోంది.
Anupama Parameswaran to act differently from now in that movie
అందుకే.. తను సడెన్ గా కెరీర్ లో షాకింగ్ నిర్ణయాలు తీసుకుంది. అన్నింటికీ ఓకే అన్నట్టుగా దర్శకనిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సోషల్ మీడియాలోనూ ఈ మధ్య తను రెచ్చిపోతోంది. ఫోటోషూట్లలో గ్లామర్ ఒలకబోస్తోంది. అందుకే అనుపమ ఇప్పుడు మాంచి రొమాంటిక్ హీరోయిన్ అయిపోయిందని అందరూ అంటున్నారు. అంటే.. ఇక నుంచి అనుపమ కమర్షియల్ హీరోయిన్ అయిపోవడమే కాదు.. దేనికంటే దానికి రెడీ అంటోందని.. అన్ని అందాలు చూపించడానికి రెడీ అయిపోయిందని అంటున్నారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.