anupama parameswaran twist to netigen
Anupama Parameswaran : మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల తెగ హాట్ టాపిక్ అవుతుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే సందడి మాములుగా లేదు. హీరోయిన్ గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం ‘ప్రేమమ్’ ఎంతో మంది కుర్రకారు మనసును దోచేసింది అనుపమ పరమేశ్వరన్. ఆ సినిమా తెలుగు రీమేక్ లోనూ ఆమెనే హీరోయిన్ గా నటించి మెప్పించింది. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనుపమ ఎప్పటికప్పుడు ఆసక్తికర విషయాలు తెలియజేస్తూ అలరిస్తుంటుంది. ఇక హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉంది అనుపమా పరమేశ్వరన్.
ఆమె తెలుగులో ఏకంగా మూడు సినిమాలు చేస్తుంది. నిఖిల్‌తో కలిసి `18 పేజెస్`, `కార్తికేయ 2` చిత్రాల్లో నటిస్తుంది. మరోవైపు `బట్టర్‌ఫ్లై` అనే మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేస్తుంది.తాజాగా అనుపమ నెటిజన్స్‌తో ముచ్చటించింది. ఇందులో పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. తనకిష్టమైన ఫుడ్ గురించి చెప్పింది. తన మూడ్ బాగాలేకపోతే గట్టిగా బ్రీతింగ్ తీసుకుంటానని తెలిపింది. తన చిన్ననాటి స్కూల్ ఫోటో అడగ్గా ఓ మార్ఫింగ్ పిక్చర్‌ని షేక్ చేసి షాకిచ్చింది. దీంతో తూచ్ అంటున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో ఓ నెటిజన్ మీ వాట్సాప్ నెంబర్ చెప్పండి అని ప్రశ్నించాడు.
anupama parameswaran twist to netigen
దానికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది అనుపమా పరమేశ్వరన్.తన వాట్సాప్ నెంబర్ ఇంకా కనుగొనలేదని, చూపించడం లేదని తెలిపింది. కొంటెగా ఓ ఎమోజీని పంపి ఝలక్ ఇచ్చింది. దీంతో సదరు నెటిజన్ ఒకే దెబ్బకి సైలెంట్ అయిపోయాడు. గతంలోను అనుపమ ఇలాంటి షాక్‌లు చాలానే ఇచ్చింది. ఒకప్పుడు చాలా పద్దతిగా ఉండే అనుపమ ఇప్పుడు మాత్రం చాలా రొమాంటిక్‌గా మారింది. అందాలను ఆరబోస్తూ మరోవైపు లిప్ లాక్ సీన్స్ కి కూడా సై అంటుంది. అనుపమ హవా చూస్తుంటే రానున్న రోజులలో మరిన్ని సంచలనాలు సృష్టించనుందని అనిపిస్తుంది.
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
This website uses cookies.