
two actors acted son, lover, husband with Anushka Shetty
Anushka Shetty : 2009వ సంవత్సరంలో మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం “బిల్లా”. ఈ సినిమాలో ప్రభాస్ నీ చాలా పవర్ ఫుల్ డాన్ పాత్రలో స్టైలిష్ గా చూపించడం జరిగింది. ఇక ఇదే సినిమాలో అనుష్క కూడా లేడీ డాన్ పాత్రలో కనిపించడం జరిగింది. గ్లామర్ పరంగా ఈ సినిమా అనుష్కకి మంచి పేరు తీసుకొచ్చింది. “బిల్లా” సినిమా ముందు అరుంధతి, భాగమతి వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
ఇలాంటి సినిమాల తర్వాత ‘బిల్లా’ చేయటం అనేది సాహసోపేతమైన నిర్ణయం. అయితే ఈ సినిమాలో మొదటిసారి బికినీ వేసుకోవడం.. వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుష్క తెలియజేయడం జరిగింది. నవంబర్ 8వ తారీకు అనుష్క పుట్టిన రోజు నేపథ్యంలో… నవీన్ పోలిశెట్టితో చేస్తున్న ప్రయోగాత్మకమైన సినిమా లుక్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో కెరియర్ ప్రారంభంలో ఎటువంటి లుక్ లో కనిపించిందో అదే తరహాలో..ఉంది.
Anushka Shetty revealed the embarrassing scene in the movie billa
‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత… ‘సైజ్ జీరో’ వంటి ప్రయోగాత్మకమైన సినిమా స్వీటీ అనుష్క చేయడం తెలిసిందే. ఈ సినిమా కోసం భారీగా లావు పెరిగింది. కానీ “సైజు జీరో” సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో అప్పటినుండి అనుష్కకి అవకాశాలు రావడం తగ్గుముఖం పట్టింది. ఇలాంటి తరుణంలో యూవి క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో నవీన్ పోలిశెట్టితో ప్రేమ కథ నేపథ్యంలో అనుష్క చేస్తున్న సినిమా ఆమె కెరియర్ నీ ఏ విధంగా మలుపు తిప్పుతుంది అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
This website uses cookies.