Home » Entertainment » Apsara Rani Talks About Her Dangerous Movie
Entertainment

Apsara Rani : ఆ వీడియోలు చేస్తే తప్పేంటి.. నా పేరేంట్స్ వీడియోలు చేసి ఏమన్నారంటే? ఇంట్లో నుంచి బయటికి వచ్చేశా.. వీడియో

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: April 10, 2023 6:29 pm
Advertisement

Apsara Rani : అప్సర రాణి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. కన్నడ బ్యూటీ ఆర్జీవీ శిష్యురాలు. రామ్ గోపాల్ వర్మ శిష్యురాలు అంటే మామూలుగా ఉంటుందా? అప్సర రాణి.. అలాగే ఫేమస్ అయింది. కన్నడలో కొన్ని సినిమాల్లో నటించిన అప్సర ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో ఆఫర్స్ దక్కించుకుంది. కానీ.. తనను తెలుగు ఇండస్ట్రీలో ఐటమ్ గర్ల్ అంటారు. దానికి కారణం.. తను ఎక్కువగా ఐటమ్  సాంగ్స్ లో నటించడం. ఎక్కువగా ఆ సీన్లలో నటించడం, ఐటెమ్ సాంగ్స్ లో నటించడం వల్ల తనకు ఆ పేరు వచ్చింది. తనకు వచ్చే అవకాశాలు కూడా అలాగే ఉన్నాయి.

Advertisement

నిజానికి తనది హీరోయిన్ ఫేస్. హీరోయిన్ ఫిజిక్. కానీ.. తనకు ఎక్కువగా అలాంటి అవకాశాలే వస్తున్నాయి. అలాంటి వీడియోలు చేస్తే తప్పేంటి.. అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అప్సర రాణి. నటించేటప్పుడు మనం అన్ని పాత్రల్లో చేయాలి. అలాంటి సినిమాల్లో నటించడం తప్పేంటి. ఆన్ స్క్రీన్ మనం యాక్టర్స్. నవ్వడం, ఏడవడం, డ్యాన్స్ చేయడం ఎలాగో.. రొమాన్స్ కూడా అలాగే. లిప్ లాక్ లోనూ అందుకే నటిస్తా. నేను నటించే లిప్ లాక్స్ నిజంగానే ఉంటాయి. అది కేవలం ఆన్ స్క్రీన్ రొమాన్స్. డైరెక్టర్ ఏది చెబితే అది చేయడం నా పని.

Advertisement

apsara rani talks about her dangerous movie

Apsara Rani : అది కేవలం యాక్టింగ్

ఆన్ స్క్రీన్ లో చేసేది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ.. ఆన్ స్క్రీన్ లో ఏం చేస్తే అది రియల్ గా చేస్తున్నట్టు కాదు. నాకు పొట్టి డ్రెస్సులు వేసుకోవడం ఇష్టం. కాబట్టి అలా వేసుకుంటాను. కానీ.. నాలా చాలామంది అమ్మాయిలు ఉండరు. ముందు నాకు సినిమా అవకాశాలు వచ్చాయంటే మా నాన్న ఒప్పుకోలేదు. నువ్వు ఇంజనీర్ వి. వెళ్లి ఐటీ జాబ్ చేసుకో అన్నారు కానీ.. మా నాన్న నన్ను సపోర్ట్ చేశారు. మా అమ్మ కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారు అంటూ ఓ ఇంటర్వ్యూలో అప్సర రాణి తన సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పుకొచ్చింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి