are allu arjun and sneha reddy taking divorce
Allu Arjun – Sneha Reddy: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి వివాదాలకు దూరంగా ఉండే స్టార్ అల్లు అర్జున్. పెద్దాగా బయట కూడా కనిపించరు. ఎవరితోనూ గొడవలు కూడా పెట్టుకోరు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు అల్లు అర్జున్. పుష్ప 2 సినిమా షూటింగ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది స్నేహా రెడ్డి.
are allu arjun and sneha reddy taking divorce
సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.. స్నేహా రెడ్డికి కూడా అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే.. స్నేహా రెడ్డి ఈ మధ్య కొంచెం గ్లామర్ డోస్ కూడా పెంచి సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. తన ఫోటోలతో మత్తెక్కిస్తోంది. వాటిపై అల్లు అర్జున్ సీరియస్ అయ్యారట. సోషల్ మీడియాలో స్నేహారెడ్డి పెట్టే ఫోటోషూట్లపై నెగెటివ్ కామెంట్స్ వస్తున్న విషయం తెలిసిందే. వీటిపై స్పందించిన అల్లు అర్జున్.. ఫోటోషూట్స్ ఆపేయాలని సలహా ఇచ్చారట. ఎవరో ఏదో కామెంట్ చేశారని..
are allu arjun and sneha reddy taking divorce
నేనెందుకు ఫోటోషూట్స్ ఆపాలి. నేను అవి పట్టించుకోను అంటూ తెగేసి చెప్పేసిందట. కానీ.. బన్నీ మాత్రం తనపై వల్గర్ గా వచ్చే కామెంట్స్ చూసి బాధపడుతున్నాడని తెలుస్తోంది. కావాలని.. బన్నీ అంటే పడని యాంటీ మెగా ఫ్యాన్స్ ఈ జంట మధ్య చిచ్చు పెట్టాలని కావాలని స్నేహా రెడ్డి పోస్టులపై నెగెటివ్ కామెంట్స్ పెడుతూ ట్రోల్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో బన్నీ, స్నేహారెడ్డి విడాకులు తీసుకునే వరకు వెళ్లారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరి.. టాలీవుడ్ లోనే మోస్ట్ రొమాంటిక్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట గురించి సోషల్ మీడియాలో ఇంకెన్ని పుకార్లు వస్తాయో వేచి చూడాల్సిందే.
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
This website uses cookies.