Home » Entertainment » Ariyana Expressions In Bigg Boss Ott Telugu Non Stop
Entertainment

Ariyana : ఎవ‌రేమ‌నుకున్నా స‌రే, అందాల ఆర‌బోత‌కు సై అంటున్న అరియానా..!

Authored By
Sam C
The Telugu News | Published on: March 22, 2022, 8:30 pm
Advertisement

Ariyana : బిగ్ బాస్ షోతో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన అందాల ముద్దుగుమ్మ‌ల‌లో అరియానా ఒక‌రు. ప్ర‌స్తుతం బిగ్ బాస్ నాన్‌స్టాప్ షోలో ర‌చ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ సారి అరియానా త‌న అంద‌చందాల‌తో తెగ సంద‌డి చేస్తుంది. ఆ మ‌ధ్య నాగార్జున అరియానాకు తొమ్మిది మార్కులు ఇచ్చాడు. ఆర్జే చైతూకి ఎనిమిది మార్కులే ఇచ్చాడు. దీంతో చైతూ కౌంటర్ వేశాడు. మీరు మార్కులు ఇచ్చింది అరియానా డ్యాన్స్‌కా? నడుముకా? సర్ అని అడిగేశాడు. కరెక్ట్ చెప్పావ్.. అరియానా నడుముకే అన్నట్టుగా నాగార్జున సెటైర్ వేశాడు.బుల్లిచెడ్డీ వేసుకుని పైన బికినీ వేసుకుని ఒళ్లు మొత్తం చూపిస్తూ కెమెరా ముందు పోజులు కొట్టింది అరియానా.

Advertisement

ఇటీవ‌ల కాలంలో అరియానా ఎద భాగాన్ని కెమెరాల ముందు అదే పనిగా చూపిస్తూ పైన వేసుకున్న షర్ట్‌ని కెమెరా ముందే తీసేసింది .. ఉక్కబోత ఎక్కువగా ఉంది.. అందుకే తీసేస్తున్నా అంటూ సిగ్గులేకుండా చెప్పింది.ఈ అమ్మ‌డు ఎప్పుడెప్పుడు విప్పుతుందా అని అంద‌రు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో అరియానా ‘ఏంటి బిగ్ బాస్.. నన్ను ఎవరూ ఫాలో కావడం లేదని మీరు ఫాలో అవుతున్నారా? అయితే చూసుకోండి అంటూ తన ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా పిచ్చి చేష్టలు చేస్తూ.. బిగ్ బాస్ కెమెరాలకు ముద్దులు పెట్టింది. అంతటితో ఆగకుండా.. ‘నేను ఓవర్ చేస్తున్నానా? అంటూ తన ఎదభాగాన్ని సరిచేసుకుంటూ కెమెరా ముందు తెగ ఓవర్ చేసింది అరియానా.

ariyana expressions in bigg boss ott Telugu Non Stop

Advertisement

Ariyana : అరియానా అరాచ‌కం మామ‌లుగా లేదు..

ఇంత ఓవరాక్షన్ చేసి.. బయట ఆడియన్స్ తన గురించి ఏమనుకుంటారో కూడా ఆమే చెప్పేస్తుంది.అరియానా ఒక‌వైపు అందాలు ఆర‌బోస్తూనే మ‌రోవైపు త‌న ఎక్స్‌పోజింగ్ క‌వ‌ర్ చేసుకుంటుంది. నేను ఇలా బట్టలు వేసుకున్నది ఫుటేజ్ కోసం అనే అనుకుంటారు.. హౌస్‌లో ఇన్ని డేస్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా ఉండాలని అనిపిస్తుంటుంది.. ఫుటేజ్ మాత్రం కాదు.. ఫుటేజ్ అనుకుంటే దెబ్బలు పడతాయ్.. అంటూ కెమెరా ముందుకు వచ్చి మరీ చెప్పింది ఫుటేజ్ పాప అరియానా. ఈమె చేష్టలు చూసి ఇంత అతి అవసరమా? అంటూ అరియానాని అతియానా అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.బాబోయ్ అరియానా అరాచ‌కాన్ని చూసి ప్ర‌తి ఒక్క‌రు మెస్మ‌రైజ్ అవుతున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి