
Ariyana is princess of Bigg Boss 4 telugu
Ariyana : బిగ్ బాస్ షో నాల్గో సీజన్‌లో అరియానాది కాస్త డిఫరెంట్ క్యారెక్టర్. ఏదో ఒకటి చేసి అందరి దృష్టిని తిప్పుకోవాలి.. ఫేమస్ అవ్వాలి.. తప్పో ఒప్పో చేసి జనాలను ఆకట్టుకోవాలనే ఆత్రుతతో ఉండేది. మొదట్లో అరియానా వ్యక్తిత్వాన్ని అందరూ తప్పు పట్టినా, ఆమె అతిపై అందరూ చిరాకు పడినా కూడా చివరి వరకు ఆమె పోరాడిన విధానాన్ని చూసి అందరూ ఫిదా అయ్యారు. చివరకు అరియానాను ఓ రేంజ్‌లో కూర్చోబెట్టారు. ఇక చివరి వారంలో అరియానా ఆ కాస్త అతి చేయకుండా ఉండుంటే ఇంకా మంచి స్థానంలో నిలబడేది.
సోహెల్‌తో జరిగిన గొడవలో అరియానా ప్రదర్శించిన తీరుకు నెగెటివిటీ ఏర్పడింది. అలా ఆమెకు కాస్త తక్కువ ఓట్లు వచ్చాయి. మామూలుగా అయితే అరియానా టాప్ 3, 2లో ఉండాల్సింది. కానీ ఆ గొడవల వల్ల, అలా కిందపడి దొర్లుతూ ఏడ్వడం, సోహెల్‌ను బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతోనే అంత రాద్దాంతం చేసినట్టు అందరూ ఫీల్ అయ్యారు. అలా చివరకు అరియానా నాల్గో స్థానంలో ఉండిపోయింది.
Ariyana is princess of Bigg Boss 4 telugu
అయితే అరియానాకు బిగ్ బాస్ టీం కూడా బాగానే సపోర్ట్ చేసినట్టుంది. అందుకే టాస్కుల్లో కూడా ఆమెకు రాజకుమారి వేషాలే ఇచ్చారు. బిగ్ బాస్ ప్రిన్సెస్ అంటూ ఆమెను బాగా బుజ్జగించారు. అలా ఇప్పుడు గూగుల్ తల్లి కూడా ఫిక్స్ అయింది. బిగ్ బాస్ తెలుగులో ప్రిన్సెస్ ఎవరని అడిగితే అరియానాను చూపిస్తోంది. అలా గూగుల్ తల్లి కూడా చూపించడంతో అరియానా ఫ్యాన్స్ ఎక్కడా ఆగడం లేదు.
LPG Price Hike 2026 : కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభమైన ఏప్రిల్ 1వ తేదీనే చమురు కంపెనీలు…
Telangana తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఏళ్ల తరబడి అహర్నిశలు శ్రమిస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ Contract…
Israel : ఈ ప్రపంచంలో Israel మనిషి తనను తాను సర్వజ్ఞానిగా భావిస్తాడు. తన దగ్గర ఉన్న సైన్స్ మరియు…
Russia India United States : ఈ మధ్య కాలంలో మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే అమెరికా మరియు…
Raghav chadda : దేశంలో విమాన ప్రయాణం అంటే ఒకప్పుడు ధనికులకు మాత్రమే పరిమితం అనుకునేవారు కానీ ఇప్పుడు కాలం…
April Fools Day : ఏప్రిల్ 1 వచ్చిందంటే చాలు... స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఫీసులో తోటి ఉద్యోగులు ఒకరినొకరు…
Telangana Chicken Shops Strike : మాంసాహార ప్రియులకు, ముఖ్యంగా చికెన్ అంటే ప్రాణం పెట్టే తెలంగాణ వాసులకు ఇది…
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా…
Gold Silver Rate April 1st 2026 : పసిడి ప్రియులకు, సామాన్య కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ నుంచి వరుస…
Karthika Deepam 2 April 1st 2026 Episode : బుల్లితెరపై విశేష ఆదరణ పొందుతున్న 'కార్తీక దీపం 2'…
Hot Water : సాధారణంగా వేసవి కాలం రాగానే అందరూ చల్లటి నీళ్లతో స్నానం చేయడానికి ఇష్టపడతారు. కానీ ఎండలు…
Aloe Vera Juice : వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి కలబంద రసం ఒక అద్భుతమైన…
This website uses cookies.