Ariyana:అరియానా మరో ఇలియానా?.. నాభి అందాలు వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Published on: February 7, 2021, 6:15 pm

Ariyana:బిగ్ బాస్ షో ద్వారా అరియానా బాగానే ఫేమస్ అయింది. బిగ్ బాస్ కంటే ముందుగానే ఆర్జీవీ కంట్లో పడింది అరియానా. అలా ఆర్జీవీ కంటికి అరియానా అందాలు మరీ ముఖ్యంగా తొడ అందాలు కనిపించాయి. అలా అరియానా అక్కడి నుంచి సోషల్ మీడియాలో ఫేమస్ అయింది. అలా ఏకంగా బిగ్ బాస్ సీజన్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లింది. తన అతితో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. అలా ఆ అతి వల్ల చివరకు విన్నర్ కాలేకపోయింది.

Ariyana enjoys In Goa

Ariyana enjoys In Goa

అయితే బిగ్ బాస్ వల్ల అరియానాకు అంతా మంచే జరిగింది. ఎక్కడో మూలన ఉంటూ ఇంటర్వ్యూలు తీసుకునే అరియానాకు ఇప్పుడు స్టార్డం వచ్చింది. ఆమె ఇంటర్వ్యూల కోసమే ఎంత మంది వేచి చూసేలా ఉన్నారు. అలాంటి అరియానా ఇప్పుడు గోవాలో రచ్చ చేస్తోంది. అవినాష్, శ్రీముఖి, విష్ణుప్రియలతో కలిసి దుమ్ములేపుతోంది. అందాల ఆరబోతలోనూ ఈ ముగ్గురు ఏ మాత్రం తగ్గడం లేదు.

అయితే అరియానా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో బుల్లి నిక్కర్, టీ షర్ట్ ధరించింది. పైగా నడుము, నాభి అందాలను ప్రదర్శించింది. ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు అరియానానా లేక ఇలియానానా? అంటూ కొంటె కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా అరియానాకు కావాల్సినంత అందం ఉంది కాబట్టే వెండితెరపైన హీరోయిన్‌గా చాన్స్‌లు కొట్టేసి దూసుకుపోతోంది.

Ariyana enjoys In Goa

Ariyana enjoys In Goa

Ariyana enjoys In Goa

Ariyana enjoys In Goa

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp