Ariyana: యూట్యూబ్ యాంకర్ గా ఉన్నప్పుడు రాని క్రేజ్ అరియానాకి వర్మ కామెంట్ తో వచ్చేసింది. అది బిగ్ బాస్ వరకు తీసుకు వెళ్ళింది. అరియానా దగ్గర ఏం చూశాడో కానీ ఆమెకి ఓట్ చేయమని కూడా సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ అందరికీ సలహా ఇచ్చాడు. ఇటీవల ఆమెతో ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేసి కూడా తనకి బాగా క్రేజ్ తెచ్చిపెట్టాడు. దాంతో ఆ యంగ్ బ్యూటీ అసలు ఆగడం లేదు. లేటెస్ట్ ఫొటో షూట్స్ తో రెచ్చిపోతుంది. తాజాగా ట్రెండీ వేర్‌లో అరియానా అందరికీ తన ఘాటు అందాలతో పిచ్చెక్కిస్తుంది.
ariyana-latest pics goes viral
రెడ్ టాప్, జీన్ ప్యాంట్‌లో రక రకాల ఫోజులిచ్చి ఆకట్టుకుంటోంది. తాజాగా అరియానా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక అరియానా బాగా అందరి దృష్టి తన మీద పడేలా కాస్త ఘాటుగా కనిపిస్తోంది. వీలైనంత పొదుపుగా బట్టు వేసుకొని హాట్ టాపిక్ అవుతోంది. తను ఏం చేసిన జనాలు తన గురించి ప్రత్యేకంగా చర్చలు జరపాలనేదే ఆమె ఫైనల్ టార్గెట్ అని అర్థమవుతోంది. అంతేకాదు ఆమె తాజాగా షేర్ చేసిన ఫొటోలు చూస్తే ఆర్జీవీ మాత్రమే కాదు ఎవరైనా ఫ్లాటవ్వాల్సిందే అన్నట్టు ఉన్నాయి.
ఇలా ఎప్పటికప్పుడు అరియానా తీసుకుంటున్న లేటెస్ట్ ఫొటోస్ నెటిజన్స్ తో పంచుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగేలా చూసుకుంటోంది. చూస్తుంటే ఆరియానా మరో అప్సర రాణి లా ఐటెం సాంగ్స్ లో కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకు కారణం ప్రస్తుతం ఆర్జీవీ ఫోకస్ అరియానా మీద బాగానే ఉంది కాబట్టి. ఇక తను కూడా ఇలా ఫొటో షూట్స్ తో మేకర్స్ ని ఆకట్టుకుంటూ సొంత ప్రయత్నాలు కూడా చేస్తోందట. మరి తెలుగు ఇండస్ట్రీలో అరియానా హీరోయిన్ అవుతుందా, ఐటం సాంగ్స్ చేస్తుందా చూడాలి.
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
This website uses cookies.