Ashu Reddy Again Dubai Trip COmpleted
Ashu Reddy : అషూ రెడ్డి ఈ మధ్య ఎక్కువగా దుబాయ్‌కు వెళ్లొస్తోంది. అక్కడేం పని ఉందో తెలియడం లేదు గానీ.. ఎప్పుడూ దుబాయ్ ట్రిప్ వేస్తూనే ఉంది. అదేదో పక్క ఊరికి వెళ్లొచ్చినంత ఈజీగా పోతోంది. అషూ రెడ్డి ఈ ఏడాదిలోనే మూడు నాలుగు సార్లు వెళ్లినట్టుంది. తాజాగా మరోసారి దుబాయ్ ట్రిప్ వేసింది. అషూ దుబాయ్ ట్రిప్ వేసినప్పుడల్లా ఏదో ఒక చెత్త కామెంట్లు వినిపిస్తూనే ఉంటుంది. ఆ మధ్య ఓ సారి అషూ రెడ్డి దుబాయ్‌లో దిగిన ఫోటోలు, వాటిని షేర్ చేసిన విధానం మీద ఎంతగా ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. నెగెటివ్ కామెంట్ల మీద అషూ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇంత కంటే గొప్పగా ఏం ఆలోచిస్తారులే అన్నట్టుగా కౌంటర్లు వేసింది.
మొత్తానికి అషూ రెడ్డి మాత్రం ఈ మధ్య నానా హంగామా చేస్తోంది. దుబాయ్ ట్రిప్ అంటుంది.. అక్కడ లక్షల విలువైన వస్తువులు కొంటుంది. వాటితో ఓ యూట్యూబ్ వీడియో చేస్తుంది. ఆమధ్య ఇలానే చేసింది. తన తల్లి కోపాన్ని కూడా చూపించింది. లక్షల విలువైన హ్యాండ్ బ్యాగ్ కొనేసిందని, దాన్ని కాల్చి పడేసింది.. ఆ వీడియో బాగానే ట్రెండ్ అయింది. అలా మొత్తానికి అషూ రెడ్డి మాత్రం నెట్టింట్లో తెగ సందడి చేస్తుంటుంది. యూట్యూబ్ వీడియోలు అంటుంది.. ఇన్ స్టాలో రీల్ వీడియోలు అంటుంది. అయితే ఇప్పుడు అషూ రెడ్డి మాత్రం బుల్లితెరపై ఎక్కుగా కనిపించడం లేదు..
Ashu Reddy Again Dubai Trip COmpleted
ఆమెకు వచ్చిన ఒక్కగానొక్క షో కూడా పోయింది. హ్యాపీ డేస్ అంటూ మధ్యలో యాంకర్ రవి, అషూ రెడ్డి తెగ సందడి చేశారు. కానీ ఇప్పుడు ఆ షో అటకెక్కేసింది. అషూ రెడ్డి ఇప్పుడు అయితే ఖాళీగానే ఉంటోంది. కామెడీ స్టార్స్ షోలోనూ కనిపించడం లేదు. ఇలా ట్రిప్స్ వేస్తూ బిజీగా ఉంటోంది. ఇక దుబాయ్‌కు వెళ్లిన అషూ.. మొత్తానికి తిరిగి వస్తోంది. బుర్జ్ ఖలీఫాను చూస్తూ అలా ఉండిపోయింది.. నీకు నాకు ఏదో సంబంధం ఉన్నట్టుంది.. అంటూ దుబాయ్‌ను విడిచి వెళ్లొస్తూ బాధపడినట్టుంది. మొత్తానికి హైద్రాబాద్‌లో ల్యాండ్ అవ్వడం ఆలస్యం.. బర్త్ డే పార్టీలంటూ బిజీగా మారింది.
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
This website uses cookies.