ashu reddy beautiful pics are stunning
Ashu Reddy : సమంత డూప్ అషూ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అషురెడ్డి గ్లామర్ ఫోటోలు రాలేదంటే గిల గిల కొట్టుకునే ఫ్యాన్స్ కూడా ఈ అమ్మడి సొంతం కావడం విశేషం. అందుకే వారికోసం ఈ బిగ్ బాస్ భామ గ్లామర్ విందుని వడ్డిస్తుంది. తాజాగా ఈ అమ్మడు బాత్ టబ్‌లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఘాటెక్కించే ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు తెగ ఆకట్టుకుంటున్నాయి.
అషురెడ్డి మత్తెక్కించేలా పోజులివ్వడంతో కుర్రాళ్లు చిత్తైపోతున్నారు. అషూ రెడ్డి అరాచకాన్ని తట్టుకోలేకపోతున్నాం అంటూ క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. డబ్‌స్మాష్ వీడియోలో దేశ వ్యాప్తంగా ఎంత ప్రభావాన్ని చూపించాయో అందిరికీ తెలిసిందే. వీటి వల్ల చాలా మంది పాపులర్ కాగా, వారిలో అషు రెడ్డి ఒకరు. చూడ్డానికి అచ్చం సమంతలా ఉండడంతో ఈమెకు ఫాలోయింగ్ పెరిగింది. దీంతో అషుకు నితిన్ నటించిన ‘ఛల్ మోహనరంగ’ అనే మూవీలో అవకాశం వచ్చింది. దీంతో మరింతగా ఫేమస్ అయిపోయింది. అషు రెడ్డి గతంలో జరిగిన బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా సందడి చేసింది.
ashu reddy beautiful pics are stunning
అందులో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయినా.. బయటకు వచ్చిన తర్వాత వరుసగా ఆఫర్లను అందుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలోనే ఈ బ్యూటీ అందరి దృష్టినీ ఆకర్షించి.. తన క్రేజ్‌ను భారీగా పెంచుకుంది. నాన్‌స్టాప్ షోలో ఈ అమ్మడు రచ్చ మాములుగా లేదు. పొట్టి బట్టలలో తెగ హడావిడి చేసింది. అషూ రెడ్డి హంగామాకి కుర్రాళ్లు చిత్తైపోయారు. బయటకు వచ్చిన తర్వాత అషూ రెడ్డి సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తూ పిచ్చెక్కిస్తుంది. బ్యూటీ పిక్స్ కేక పెట్టిస్తున్నాయి.
YS Jagan NCLT : వైసీపీ YCP అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి నేషనల్ కంపెనీ…
Sreeleela : పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల, ఆ సినిమా విజయంతో ఒక్కసారిగా ప్రేక్షకుల…
kingdom Movie : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకి Vijay Devarakonda గీత గోవిందం తర్వాత ఆ రేంజ్ హిట్…
MPTC ZPTC Elections : ఆంధ్రప్రదేశ్‌లోని Andhra pradesh ఖాళీగా ఉన్నస్థానిక స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జూలై…
Banana : ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. ఈ రోజుల్లో అది సాధ్యం కావడం లేదు. పిల్లల దగ్గర…
Racha Ravi : 2013లో ప్రారంభమైన జబర్ధస్త్ షోతో మంచి పేరు తెచ్చుకున్న వారిలో రచ్చ రవి కూడా ఒకరు.…
Rakhi Festival : శ్రావణమాసం వస్తూనే పండుగల వాతావరణం వస్తుంది. మాసంలో అంతా కూడా ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. 25వ…
Infections : వర్షాకాలం వచ్చిందంటే ఇన్ఫెక్షన్ లో పెరిగిపోతాయి. అయితే కొన్ని ప్రాణాంతకమైనవిగా ఉండవు. కానీ మరికొన్ని ప్రాణానికి ముప్పు…
This website uses cookies.