Home » Entertainment » Ashu Reddy Beautiful Pics
Entertainment

Ashu Reddy : విర‌హ‌వేద‌న‌తో క‌నిపిస్తున్న అషూ రెడ్డి.. ముగ్ధుల‌వుతున్న ఫ్యాన్స్

Authored By
Sam C
The Telugu News | Published on: June 16, 2022, 5:30 pm
Advertisement

Ashu Reddy: జూనియర్ స‌మంత‌గా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డికి స‌ప‌రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోష‌ల్ మీడియా ద్వారా సెల‌బ్రిటీగా మారిన వారిలో అషూ రెడ్డి కూడా ఒక‌రు. ఆమెకు డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అషురెడ్డి గ్లామర్‌ ఫోటోలు రాలేదంటే గిల గిల కొట్టుకునే ఫ్యాన్స్ కూడా ఈ అమ్మడి సొంతం కావడం విశేషం. అందుకే వారికోసం ఈ బిగ్‌ బాస్‌ భామ గ్లామర్‌ విందుని వడ్డిస్తుంది. తాజాగా అషురెడ్డి హాట్‌ ఫోటోలను పంచుకుంది. ఇందులో అందాలతో రెచ్చిపోయింది. విరహాలు పోతూ, అందులోనే తన్మయత్వం చెందుతూ దిగిన పిక్స్ ని లేటెస్ట్ గా పంచుకుంది జూ సమంత.

Advertisement

ఈ ఘాటెక్కించే ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.వెరైటీ డ్రెస్సుల‌లో అమ్మ‌డు ఇచ్చే ఫోజులు విర‌హ‌వేద‌న క‌లిగిస్తున్నాయి. అభిమానులని తెగ ఆకట్టుకుంటున్నాయి. అషురెడ్డి మత్తెక్కించేలా పోజులివ్వడంతో కుర్రాళ్లు చిత్తైపోతున్నారు. డబ్‌ స్మాష్‌లతో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆ తర్వాత సమంత వీడియోలు చేస్తూ మరింత ఆదరణ పొందింది. క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఈక్రమంలోనే ఆమెకి బిగ్‌ బాస్‌ 3లో పాల్గొనే ఛాన్స్ దక్కింది. ఆ షోలో తనదైన స్టయిల్‌లో అందాల విందుతో, పులిహోర కలుపుతు పాపులర్‌ అయ్యింది.

ashu reddy beautiful pics

Advertisement

Ashu Reddy : అషూ త‌గ్గ‌ట్లేదుగా..

ఇంకోవైపు ఇటీవల బిగ్‌ బాస్‌ నాన్స్ స్టాప్‌(ఓటీటీ)లోనూ పాల్గొంది. గ్రాండ్‌ ఫినాలేకి ముందు ఆమె హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యింది.అయితే హౌజ్‌లో అఖిల్‌తో పులిహోర కలిపి రచ్చ చేసింది. ఉన్నంతలో ఎంటర్‌టైన్‌ చేసింది. దీంతో ఈ అమ్మడిని అఖిల్‌తో ముడిపెడుతున్నారు. ఆయనతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేయమని డిమాండ్‌ చేస్తున్నారు. అషురెడ్డి ఆ మధ్య వర్మతో ఇంటర్వ్యూలో దారుణ‌మైన‌ పోజులతో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. డిఫరెంట్‌ యాంగిల్స్ లో కెమెరాతో షూట్‌ చేస్తూ ఇచ్చిన ఇంటర్వ్యూ మరింత పాపులర్‌ అయ్యింది. వివాదంగానూ మారింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి