
Ashu Reddy Birthday Party To Ajay in Miami
Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి ఈ మధ్య సోషల్ మీడియాలోరెచ్చిపోతోంది. పొట్టి బట్టల్లో కనిపించి పిచ్చెక్కిస్తోంది. ఇక అమెరికాకు వెళ్లిన తరువాత మరింత హంగామా చేస్తోంది.అసలే అషూ రెడ్డి అక్కడే ఉండి వచ్చింది. ఇలా చాలా గ్యాప్ తరువాత అషూ రెడ్డి అక్కడకు వెళ్లింది. ఇంకేం పాత దోస్తులతో కలిసి అషూ రెడ్డి నానా హంగామా చేస్తోంది. ఆమె డ్రెస్సింగ్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. కేవలం బ్రాతోనే కనిపిస్తోంది. ఇంకొన్ని చోట్ల లోపలి వస్త్రాలు కనిపించేలా డ్రెస్ వేసుకుంటోంది. అలా మొత్తానికి మియామీలో అషూ రెడ్డి మామూలుగా ఎంజాయ్ చేయడం లేదు.
అయితే ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్లింది? అనే దానికి సమాధానం దొరికేంది. తన బిగ్ బాస్ మేట్ అజయ్ బర్త్ డేను అక్కడ సెలెబ్రేట్ చేసేందుకు అషూ రెడ్డి వెళ్లింది. ఇక అజయ్ బర్త్ డేను అక్కడ వింతగా ప్లాన్ చేసింది. పబ్బులో చుట్టూ అందరూ అమ్మాయిలు.. అది కూడా అందరూ బికినీలో ఉన్నారు. వారంతా కూడా అజయ్‌కు స్పెషల్‌గా బర్త్ డే విషెస్ చెప్పారు. అది చూసి అజయ్ తెగ సిగ్గుపడిపోయాడు. అజయ్ బర్త్ డే అంటే మామూలుగా ఉండదు మరి అని అషూ రెడ్డి ఆ వీడియోను తన ఇన్ స్టా స్టోరీలో పెట్టేసింది. మొత్తానికి అషూ రెడ్డి ఇచ్చిన సర్ ప్రైజ్‌కు అజయ్‌కి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది.
Ashu Reddy Birthday Party To Ajay in Miami
ఈ మధ్యే అషూ రెడ్డి, అజయ్, స్రవంతిలు కలిసి గోవా బీచుల్లో నానా హంగామా చేశారు. తాగుతూ, తిరుగుతూ, తూలుతూ గోవాలో నానా రచ్చ చేశారు. వీటికి సంబంధించిన రీల్ వీడియోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్లీ ఇలా మియామీ బికినీ భామల మధ్య రచ్చ చేస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ నాన్ స్టాప్ షోతో కలిసిన వీరి బంధం బాగానే బలపడినట్టుంది. ఇద్దరూ పెట్ లవర్సే. అజయ్ ఎక్కువగా అషూతోనే కనిపిస్తున్నాడు. బిగ్ బాస్ షోలో దొరికిన బెస్ట్ ఫ్రెండ్ అంటూ అజయ్ గురించి అషూ చెబుతూ వస్తోంది. మొత్తానికి ఈ జోడి ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.