
ashu reddy glamorous in peaks
Ashu Reddy: అషూ రెడ్డి.. ఈ ముద్దుగుమ్మ పేరు తెలుగు రాష్ట్రాలలో మారుమ్రోగిపోతుంది. జూనియర్ సమంత అని పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి ఎక్కువగా తన అందచందాలతోనే పాపులారిటీ తెచ్చుకుంది. ఈ సుందరాంగి చాలా కాలంగా తెగ హడావిడి చేస్తూ హైలైట్ అవుతోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ చిన్నది రెచ్చిపోయి మరీ రచ్చ చేస్తోంది. ఫలితంగా తన క్రేజ్‌ను పెంచుకోవడంతో పాటు వరుసగా అవకాశాలను అందుకుంటోంది. కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉంటున్నప్పటికీ.. అషు రెడ్డి సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది.
ఇందులో అందాల విందు కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సుందరాంగి కొన్నిస్టన్నింగ్ పిక్స్ షేర్ చేసింది. అషూ అందాల అరాచకం.. ఇందులో అషూ రెడ్డి అందాల అరాచకం పీక్స్ లో ఉంది. థైస్ షోతో పాటు ఎద అందాలతో నానా రచ్చ చేస్తున్న అషూ రెడ్డిని చూసి కుర్రకారు థ్రిల్ అవుతున్నారు. బోట్‌లో ఈ అమ్మడు ఇచ్చిన పోజులకు సముద్రపు అలలు సైతం ఎగసెగసి పడుతున్నాయి అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అషూ రెడ్డి స్టన్నింగ్ పిక్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది గ్లామర్ బ్యూటీ అషురెడ్డి. ఆ క్రేజ్ తోనే కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహిరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ రియాలిటీ షోలో అవకాశం దక్కించుకుంది.
ashu reddy glamorous in peaks
ఈ షో ద్వారా అషురెడ్డి స్టేటస్ నెక్ట్స్ లెవల్ కు చేరుకుంది. ఇటీవల మళ్లీ ‘బిగ్ బాస్ నాన్‌స్టాప్‌లోను ఎంట్రీ ఇచ్చి టైటిల్ గెలుచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ నటి బిందు మాదవి బిగ్ బాస్ టైటిల్ ను సొంతం చేసుకుంది. అయినా.. ఈ షోలో అషురెడ్డిని రెండోసారి కంటెస్టెంట్ గా తీసుకోవడం పట్ల అభిమానులు సంతోషించారు. అంతగా అందాలు ఆరబోసింది మరి. ప్రస్తుతం అషు రెడ్డి మరింత పాపులారిటీని సంపాదించుకునే దిశగా అడుగులేస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో అదిరిపోయే ఫొటోషూట్లు చేస్తోంది. తన వ్యక్తిగత విషయాలను నెటిజన్లతో షేర్ చేసుకుంటూ మరింత దగ్గరవుతోందీ బ్యూటీ.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.