Home » Entertainment » Ashu Reddy Glamorous Looks Viral
Entertainment

Ashu Reddy : అషూ రెడ్డి అరాచ‌కం.. లో దుస్తులు చూపిస్తూ నానా ర‌చ్చ‌..!

Authored By
Sam C
The Telugu News | Published on: May 18, 2022, 8:30 pm
Advertisement

Ashu Reddy : బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి గురించి అందరికీ పరిచయమే. సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ జూనియర్ సమంతగా పరిచయం చేసుకున్న ఈ బ్యూటీ.. ఆ గుర్తింపుతోనే వెండితెరపై ఓ సినిమాలో అడుగు పెట్టింది. ఛ‌ల్ మోహ‌న రంగ సినిమాలో నటించిన తర్వాత అషు రెడ్డి ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. ఈ క్రమంలోనే అమెరికాలో ఉద్యోగం చేసింది. అప్పుడక్కడ ఓ వ్యక్తితో ప్రేమలో పడడం.. ఆ తర్వాత బ్రేకప్ అవడం.. దీంతో ఆమె డిప్రెషన్‌కు గురై బొద్దుగా మారిపోయింది. అలాంటి సమయంలోనే బిగ్ బాస్ షో ద్వారా రీఎంట్రీ ఇచ్చింది.

Advertisement

ఇందులో గెలవకపోయినా బాగా ఫేమస్ అయి ఆఫర్లను అందుకుంటోంది.ప్రస్తుతం బుల్లితెరలో వరుస షో లలో బాగా బిజీగా ఉంది. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది. తాజాగా తన ఇన్ స్టాలో క్యూట్ పిక్స్ షేర్ చేసింది. ఇందులో అషూ రెడ్డి అందాల‌తో రెచ్చ‌గొట్టింది. లో దుస్తులు చూపిస్తూ మెంట‌లెక్కించింది. అషూ రెడ్డి అరాచ‌కానికి సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. ప్ర‌స్తుతం బ్యూటీ పిక్స్ నెట్టింట హల్‌చ‌ల్ చేస్తున్నాయి. టాప్ బటన్స్ తీసేసి బ్రాతోనే కనిపించ‌గా, ఇందులో ఫిల్టర్స్‌ను చూస్తు మైమ‌ర‌చిపోయారు. ఫలితంగా ఇందులో అషు రెడ్డి ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ సెల్ఫీకి నెటిజన్ల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది.

Ashu Reddy glamorous looks viral

Advertisement

Ashu Reddy : అషూ అందాల ర‌చ్చ‌..

దీంతో ఇది విపరీతంగా వైరల్ అయిపోయింది.అషు రెడ్డి పేరు మారుమ్రోగిపోడానికి సోషల్ మీడియానే కారణం. దాదాపు ఆరేడేళ్లుగా ఈ బ్యూటీ అందులో హల్‌చల్ చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా తన ప్రైవేటు పార్టులో పవన్ పేరుతో టాటూ వేయించుకుని చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఆయనను కలిసిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. అలాగే, దూకుడైన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో హైలైట్ అవుతోంది.బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో సంద‌డి చేసిన అషూ రెడ్డి నానా ర‌చ్చ చేసిది. డబుల్ మీనింగ్ డైలాగ్స్, అందాల ఆర‌బోత మ‌రోవైపు , సిగ‌రెట్ స్మోకింగ్ ఇలా ప‌లు విష‌యాల‌తో హాట్ టాపిక్ అయింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి