Ashu Reddy Again Dubai Trip COmpleted
Ashu Reddy : బుల్లితెరపై, వెండితెరపై సత్తా చూపుతూ ప్రేక్షకుల మనసులని గెలుచుకుంటున్న అందాల ముద్దుగుమ్మలలో అషూ రెడ్డి ఒకరు. జూనియర్ సమంతగా పేరొందిన అషు రెడ్డి ఒకరు చాలా కాలం క్రితమే ఫేమస్ అయింది.అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసేస్తోంది. రెండు సార్లు బిగ్ బాస్ హౌజ్‌లో సందడి చేసింది. రీసెంట్‌గా బిగ్ బాస్ నాన్ స్టాప్ షో నుండి బయటకు వచ్చింది. హౌజ్‌లో ఉన్నన్ని రోజులు అందచందాలతో రచ్చ లేపిన అషూ రెడ్డి ఇక ఇప్పుడు వరుస ఫొటో షూట్స్‌తో నెటిజన్స్‌కి కంటిపై కునుకు లేకుండా చేయడం ఖాయం.
ఈ అమ్మడు తాజాగా కురచ దుస్తులలో మతులు పోగొట్టే విధంగా ఫొటో షూట్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.డబ్‌స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది అషు రెడ్డి. ఇందులో ఆమె చేసిన వీడియోలకు లక్షల్లో వ్యూస్, లైకులు వచ్చేవి. దీనికితోడు అచ్చ సమంతలా ఉండడంతో జూనియర్ సామ్‌గా పేరు కూడా తెచ్చుకుంది. ఈ పాపులారిటీతోనే నితిన్ నటించిన ‘ఛల్ మోహనరంగ’లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ పట్టేసింది. అషు రెడ్డి పేరు మారుమ్రోగిపోడానికి సోషల్ మీడియానే కారణం.దాదాపు ఆరేడేళ్లుగా ఈ బ్యూటీ సోషల్ మీడయాలో హల్‌చల్ చేస్తూనే ఉంది.
ashu reddy is back Latest pics Viral
మరీ ముఖ్యంగా తన ప్రైవేటు పార్టులో పవన్ పేరుతో టాటూ వేయించుకుని చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఆయనను కలిసిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. అలాగే, దూకుడైన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో హైలైట్ అవుతోంది. బిగ్ బాస్ హౌజ్‌లో సీక్రెట్ గా సిగరెట్ తాగినట్టు కొన్ని వీడియోల ద్వారా అర్ధమైంది. అషూ రెడ్డి ఏం చేసిన రచ్చ రంబోలా అవ్వాల్సిందే. కొన్నాళ్లుగా ఈ ముద్దుగుమ్మ ఫొటోషూట్స్‌తో కేక పెట్టిస్తూనే ఉంది. బిగ్ బాస్ నాన్‌స్టాప్ క్రేజ్ తో రానున్న రోజులలో అషూ రెడ్డి పలు సినిమా ఆఫర్స్, టీవీ షోస్ దక్కించుకోనుందని తెలుస్తుంది.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.