ashu reddy latest photos at Beach on instagram
Ashu Reddy : ఏం చేసినా ఎలా చేసినా తనని అడిగే వారు లేరన్న ధైర్యమో లేక సోషల్ మీడియా ఫాలోవర్స్ కి పిచ్చెక్కించాలన్న ఆలోచనో కానీ అషు రెడ్డి రోజు రోజుకి శృతిమించిపోతుంది. అందాల ప్రదర్శనలో ఆమెకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకున్న అషు ఎడతెరపి లేకుండా అందాల వడ్డింపు చేస్తుంది. ఈమధ్యనే ఓ పిక్ తో క్లీవ్ షే చేసిన అమ్మడు ఇప్పుడు మరోసారి బీచ్ లో రెచ్చిపోయింది.
సమురం ఒడ్డున అషు గ్లామర్ షో అదిరిపోయిందని చెప్పొచ్చు. ఇక తను చేస్తున్న ఈ హాట్ షోకి ఎవరైనా బూతు కామెంట్ పెడితే వారిని మరింత రెచ్చిపోయేలా చేస్తుంది అమ్మడు. చూసే కళ్లని బట్టే ఉంటుంది ఏదైనా అంటూ అమ్మడి రీల్స్ లో తన మీద నెగటివ్ కామెంట్స్ చేస్తున్న వారిపై పంచ్ వేసే ప్రయత్నం చేసింది.
ashu reddy latest photos at Beach on instagram
అయితే నువ్విలా రెచ్చిపోయి స్కిన్ షో చేస్తే తప్పు లేదు కానీ వాళ్లు అలా కామెంట్ పెడితే వచ్చిందా అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా అషు చేస్తున్న అందాల ప్రదర్శన ఆడియన్స్ కి పసందైన విందు భోజనం లానే ఉంది. మరి ఈ గ్లామర్ షో ఏదో సినిమాల్లో చేస్తే నాలుగు రాళ్లైనా వెనకేసుకోవచ్చు కదా అని అషుకి సలహా ఇచ్చేస్తున్నారు నెటిజెన్లు. కొందరైతే కొన్ని అభ్యంతర కామెంట్స్ చేస్తూ అషుని టార్గెట్ చేస్తున్నారు.
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.