
ashu reddy latest pics are stunning
Ashu Reddy : సమంత డూప్‌గా ఫేమస్ అయిన అషూ రెడ్డి సోషల్ మీడియాలో తెగ ఫేమస్. అప్పట్లోనే కొన్ని లక్షల మంది అభిమానాన్ని దక్కించుకున్న ఈ బ్యూటీ.. ఈ మధ్య కాలంలో మరింత పాపులర్ అయింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను సైతం అందుకుంటోంది. అలాగే, సోషల్ మీడియాలో మరింతగా సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అషు రెడ్డి స్టన్నింగ్ పిక్స్ షేర్ చేసింది. ఇందలో విరహాలు పోతూ, అందులోనే తన్మయత్వం చెందుతూ దిగిన పిక్స్ ని లేటెస్ట్ గా పంచుకుంది జూ సమంత. ఈ ఘాటెక్కించే ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు తెగ ఆకట్టుకుంటున్నాయి.
అషురెడ్డి మత్తెక్కించేలా పోజులివ్వడంతో కుర్రాళ్లు చిత్తైపోతున్నారు. అషూ రెడ్డి అందాలను తెగ ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ వైరల్‌గా మారాయి. అషు రెడ్డి గతంలో జరిగిన బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా సందడి చేసింది. అందులో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయినా.. బయటకు వచ్చిన తర్వాత వరుసగా ఆఫర్లను అందుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలోనే ఈ బ్యూటీ అందరి దృష్టినీ ఆకర్షించి.. తన క్రేజ్‌ను భారీగా పెంచుకుంది. అషురెడ్డి గ్లామర్ ఫోటోలు రాలేదంటే గిల గిల కొట్టుకునే ఫ్యాన్స్ కూడా ఈ అమ్మడి సొంతం కావడం విశేషం.
ashu reddy latest pics are stunning
అందుకే వారికోసం ఈ బిగ్ బాస్ భామ గ్లామర్ విందుని వడ్డిస్తుంది. అషురెడ్డి.. చూడ్డానికి కాస్త సమంతలా ఉండటంతో బాగా పాపులర్ అయ్యింది. డబ్ స్మాష్‌లతో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆ తర్వాత సమంత వీడియోలు చేస్తూ మరింత ఆదరణ పొందింది. క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఈక్రమంలోనే ఆమెకి బిగ్ బాస్ 3లో పాల్గొనే ఛాన్స్ దక్కింది. ఆ షోలో తనదైన స్టయిల్‌లో అందాల విందుతో, పులిహోర కలుపుతు పాపులర్ అయ్యింది. ఇక రీసెంట్‌గా బిగ్ బాస్ నాన్‌స్టాప్‌లోను అదరగొట్టింది. ఇందులోను అందాల రచ్చకు దిగింది. ఈ బ్యూటీ పిక్స్ ఎప్పుడు వైరల్ అయ్యేవి.
Peddi Movie Trailer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటిస్తున్న భారీ Pan India…
LPG Hormuz : ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న హోర్ముజ్ జలసంధి ( Strait of Hormuz ) మార్గం…
Sreeleela Tilak Varma : ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ శ్రీలీల, టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్…
Heart Attack : ఇటీవల కాలంలో యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఎక్కువగా వృద్ధుల్లో కనిపించే ఈ సమస్య…
Heatstroke : దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హీట్‌వేవ్, వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది…
Blood Sugar : ప్రస్తుతం డయాబెటిస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు చాలామంది సహజ…
Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
This website uses cookies.