Ashu Reddy Latest Pics AT Swimming Pool in USA
Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీ అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె ఇది వరకు చేసిన తొడల ప్రదర్శన పీక్స్‌కు వెళ్లింది. కామెడీ స్టార్స్, హ్యాపీ డేస్ షోలు చేసిన సమయంలో రకరకాల ఫోటో షూట్లతో అషూ రెడ్డి హంగామా చేసింది. ఆ ఫోటో షూట్లలో తన తొడలు మాత్రం బాగా హైలెట్ అయ్యేలా పోజులు ఇచ్చేది. తొడలు కనిపించేలా బుల్లి నిక్కర్లు వేసుకునేది. అలా అషూ తొడల అందాలు నెట్టింట్లో అందరిలోనూ కాకపుట్టించేవి.అలా అషూ రెడ్డి ఫోటో షూట్లు,అందాలకు నెట్టింట్లో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుుంది. ఇప్పుడు అషూ రెడ్డి వెకేషన్ల మీద వెకేషన్లు వేస్తూ ఎంజాయ్ చేస్తోంది.
మొన్నటి వరకు బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ సందడి చేసింది.ఓటీటీలో అషూ రెడ్డి తెగ హల్చల్ చేసింది.అషూ అందాలను ప్రదర్శిస్తూ బిగ్ బాస్ షోలో బాగానే ఆకట్టుకుంది. అన్నీ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో కాకరేపుతూ వచ్చింది. మొత్తానికి బిగ్ బాస్ ఇంట్లో అషూ రెడ్డి మాత్రం ఎక్కువగా పర్ఫామెన్స్ చేయలేదు. అలా చివరి వరకు రేసులో ఉండలేకపోయింది. కానీ అఖిల్, అజయ్, స్రవంతిలతో అషూ రెడ్డి బాగానే సందడి చేసింది.బయటకు వచ్చిన తరువాత కూడా అజయ్,స్రవంతిలతో అషూ రెడ్డి హల్చల్ చేస్తోంది. మొన్నామధ్య ఈ ముగ్గురూ కూడా గోవాలో చేసిన సందడి నెట్టింట్లో హాట్ టాపిక్ అయింది.తాగుతూ తిరుగుతూ చేసిన రీల్ వీడియోలు ఓ రేంజ్‌లో కాంట్రవర్సీకి దారి తీశాయి.
Ashu Reddy Latest Pics AT Swimming Pool in USA
ఇక తల్లైనా కూడా అందాల ప్రదర్శన, ఇలా తిరగడం, తాగడంతో స్రవంతి మీద విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. తొడలు కనిపించేలా స్రవంతి వేసుకున్న డ్రెస్సులు బాగా చర్చకు వచ్చాయి. మొత్తానికి అషూ రెడ్డి మాత్రం ఇప్పుడు యూఎస్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక అక్కడ తన ఫ్రెండ్స్‌తో కలిసి సందడి చేస్తోంది. నైట్ పార్టీలంటూ తిరుగుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు కాకరేపుతున్నాయి. కేవలం బ్రాతో ఉన్న ఫోటోలను అషూ రెడ్డి షేర్ చేసింది. ఇక స్విమ్మింగ్ పూల్ వద్ద అషూ రెడ్డి వైట్ డ్రెస్‌లో దర్శనమివ్వగా.. లో దుస్తులన్నీ కూడా బయటకు కనిపిస్తున్నాయి.మొత్తానికి అషూ రెడ్డి మాత్రం తన అందాలతో అందరినీ కట్టిపడేస్తోంది.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.