ashu reddy latest pics viral on instagram
Ashu Reddy: అషూ రెడ్డి.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేక పెట్టించే అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంటుంది. డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలతో అషు రెడ్డి యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అచ్చు సమంత పోలికలు కలిగిన ఈ బ్యూటీ జూనియర్ సమంతగా పేరు దక్కించుకుంది. అప్పటి నుంచి కుర్రాళ్లు ఈ బ్యూటీని కామెంట్లతో ఆకాశానికి ఎత్తారు. ఒక వైపు రాహుల్ సిప్లిగంజ్ తో రొమాంటిక్ వ్యవహారం సాగిస్తోంది అని కూడా వార్తలు వస్తున్నాయి. అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.
సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ మాములుగా ఉండదు . ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంటుంది. తాజాగా ఈ అమ్మడు మైమరచిపోయే అందంచంతో మత్తెక్కిస్తుంది. ప్రస్తుతం అషూ అందాలకు కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. అంతేకాదు అషూపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం అషూ రెడ్డి పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫన్నీ వీడియోస్ ని కూడా అషు రెడ్డి షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా అషురెడ్డి షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి.
ashu reddy latest pics viral on instagram
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో ఇంటర్వ్యూ చేసి యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. హాట్ చిట్ చాట్ తో యూత్ తో మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల్లో తన క్రేజ్ ను పెంచుకుంటోంది. ఎన్ని చేసిన కూడా అషూ రెడ్డికి అంత గొప్పగా క్రేజ్ అయితే రావడం లేదు. మరి రానున్న రోజులలో అయిన ఈ అమ్మడు మంచి ఆఫర్స్ అందుకొని రచ్చ చేస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం అషూ రెడ్డి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అమ్మడి పిక్స్ కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.