
ashu reddy pink dress looks viral
Ashu Reddy : జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి బిగ్ బాస్ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రెండు సార్లు బిగ్ బాస్‌కి వెళ్లిన ఈ అమ్మడు టైటిల్ గెలవకపోయిన కూడా మంచి క్రేజ్ దక్కించుకుంది. సోషల్ మీడియాలో అషూ రెడ్డి అరాచకం పీక్స్‌లో ఉంటుంది. ఈ అమ్మడు తెగ అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది. తాజాగా అషూ రెడ్డి పింక్ డ్రెస్‌లో కేక పెట్టించే అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తుంది. అషూ రెడ్డిని ఇలా చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. అషూ రెడ్డి ఈ మధ్య అస్సలు సిగ్గు పడడం లేదు.
ఆ మధ్య వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో షాకింగ్ వీడియో చేసింది. ఊహించినట్లే వర్మ అస్సలు సిగ్గుపడకుండా అషు బాడీపై పచ్చి కామెంట్స్ చేశారు. ఆ వీడియో అనుకున్నంత ఫేమస్ కాకపోవడం ఆమె బ్యాడ్ లక్. ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా అషు రెడ్డి రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో సెన్సార్ లేకపోవడంతో చాలా బోల్డు కంటెంట్‌ను చూపించారు. అందులో అషు రెడ్డి మరింత రెచ్చిపోయింది. తరచూ బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం వంటివి చేసి హైలైట్‌గా నిలిచింది. అంతేకాదు, ఆమె వేసుకున్న డ్రెస్‌లు కూడా కాక రేపేలా ఉన్నాయి. ముఖ్యంగా అషూ రెడ్డి అందాల ఆరబోతతోనే తెగ హట్ టాపిక్ అయింది.
ashu reddy pink dress looks viral
అషూ రెడ్డి నిత్యం హాట్ టాపిక్‌గా నిలిచేది. అషూ రెడ్డికి వివాదాలు కూడా కొత్త కాదు. ఆ మధ్య పవన్ కళ్యాణ్‌కి నాలుగులో భార్యను అవుతా అంటూ అషు చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యింది. అయితే నేను అలా అనలేదు, వక్రీకరించారని మరలా రివర్స్ గేర్ వేసింది. ఈ వివాదంలో కూడా అషు వ్యవహారంపై చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. పాపులారిటీ కోసం ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయడం సరి కాదంటున్నారు. అలాగే ప్రాంక్ వీడియో అంటూ తల్లి చేతిలో తన్నులు తింది. ప్రెగ్నెంట్ అయ్యాను అంటూ తల్లికి షాక్ ఇచ్చింది. సదరు వీడియోలో అషు తల్లి ఆమెను కొడుతుంది. ఇలాంటి చెత్త ట్రిక్స్ లో అషు ఫేమస్ కావాలని కోరుకోవడం విచారకరం.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.