chaitu spits on ashu reddy
Ashu reddy : బిగ్ బాస్ షోతో చాలా మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న అషురెడ్డి.. జూనియర్ సమంతగా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఏ విషయమైన ఓపెన్‌గా మాట్లాడటం ఆమెకు అలవాటు. ఇటీవలే డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో పర్సనల్ మాటర్స్‌పై బోల్డ్ కామెంట్లు చేస్తూ హంగామా చేసింది ఈ బ్యూటీ… తాజాగా తాను ప్రెగ్నెంట్ అని బయటపెట్టి తన ఫ్యాన్స్ గుండెలను పటాపంచలు చేసింది.
ఈ విషయాన్ని తన తల్లికి చెబుతూ ఏడ్చేసింది. ఆమె సోఫాలో కూర్చొని ఏడుస్తుండగా ఏమైంది ఆమె తల్లి అషూరెడ్డిని ప్రశ్నించింది. తనకు పిరియడ్స్ రాలేదని, టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని తేలిందని తల్లి ముందే ఓపెన్ అయింది అషూ.. ఈ విషయాన్ని ముందు జోక్ అని భావించారట ఆమె తల్లి, ఫ్రెండ్స్..అషు రెడ్డి ఏడుస్తుండటంతో ఇంట్లోని వారంత ఆమె ప్రెగ్నెంట్ అని నమ్మారు. ఏం చేయమంటావంటూ తన తల్లిని అషు అడగ్గా.. ఏమైనా తాగి చనిపోదాం అనడం అందరినీ షాక్ కు గురిచేసింది. కోసం కట్టలు తెగడంతో అషును తన్నుతూ కొట్టింది ఆమె తల్లి.
ashu reddy prank her mother
నాన్నకు చెప్పొద్దని తల్లి కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడింది అషు.. ఇదంతా కెమెరాలో రికార్డు అయింది. తర్వాత ఇది నిజం కాదని ప్రాంక్ అంటూ అసలు విషయం చెప్పింది. దీంతో ఆమె తల్లి మరింత ఆగ్రహానికి గురైంది. ఇలాంటి విషయాల్లో ఎవరైనా జోక్ చేస్తారా అంటూ క్లాస్ పీకింది. ఇది ప్రాంక్ లా కాదు హర్ట్ ఎటాక్ లా ఉందంటూ చివాట్లు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజమే మరి ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రుల గుండె పగలడం ఖామయే.. ఇలాంటి విషయంలో ప్రాంక్ ఏంటి చెండాలంగా అంటూ కొందరు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి మీరు ఆ వీడియోపై ఓ లుక్కెయ్యండి.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.