ashu reddy stylish looks are stunning
Ashu Reddy : అషూ రెడ్డి.. ఈ ముద్దుగుమ్మ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు కేక పెట్టించే అందాలతో నిత్యం అందరి మనసులు కొల్లగొడుతూ ఉంటుంది. అషూ రెడ్డి బిగ్ బాస్ కార్యక్రమంతో ప్రేక్షకులకి మరింత దగ్గరైంది.సినిమాల్లోకి, షోలలోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే అషు రెడ్డి సోషల్ మీడియా వల్ల పాపులర్ అయింది. దీనికి కారణం ఆమె చూడ్డానికి అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా ఉండడమే. దీంతో ఈమె పేరు అప్పట్లోనే మారుమ్రోగిపోయింది. ఓ విధంగా అషు రెడ్డి తన గ్లామర్ ఎటాక్ తో ఆడియెన్స్ ని డిస్ట్రబ్ చేస్తుందని చెప్పొచ్చు.
ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ లో అమ్మడి అందాల ప్రదర్శన తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కి మంచి జోష్ ఇస్తుంది.ఇన్ని చేస్తున్న అషు రెడ్డికి సినిమా ఛాన్సులు ఎందుకు రావట్లేదు అన్నది కొందరి డౌట్.ఒకవేళ అషు రెడ్డినే సినిమాలు కాదనుకుంటుందా లేక నిజంగానే అషు రెడ్డికి ఆఫర్లు రావట్లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. తన అందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న అషు రెడ్డికి ఆఫర్లు రావట్లేదని అంటే ఎలా నమ్మమంటారు.కేవలం అషు రెడ్డి మాత్రమే కావాలని సినిమాల ఆఫర్లు వస్తున్నా తనకు ఈ బుల్లితెర ఇమేజ్ చాలని అనుకుంటుందని టాక్. అయితే ఇటీవల కాలంలో అషూ రెడ్డి ఘాటు అందాలతో హీటెక్కిస్తుంది.
ashu reddy stylish looks are stunning
తాజాగా అషూ రెడ్డి పిచ్చెక్కించే విధంగా ఫోజులు ఇస్తూ ముచ్చెమటలు పట్టిస్తుంది. ఇందులో పొరల డ్రెస్ మధ్య నుండి క్యూట్ అందాలు చూపిస్తూ కేక పెట్టిస్తుంది. అషూ క్యూట్ క్యూట్ అందాలకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా అషు రెడ్డి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో సెన్సార్ లేకపోవడంతో చాలా బోల్డు కంటెంట్‌ను చూపించారు. అందులో అషు రెడ్డి మరింత రెచ్చిపోయింది. తరచూ బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం వంటివి చేసి హైలైట్‌గా నిలిచింది. ఇక, ఇందులో ఫినాలేకు చేరకుండానే ఆమె ఎలిమినేట్ అయిపోయింది.
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
This website uses cookies.