Home » Entertainment » Ashu Reddy Swimming Pool Pics Viral
Entertainment

Ashu Reddy : అషూ రెడ్డి తడిసిన అందాలు.. స్విమ్మింగ్ పూల్‌లో బిగ్ బాస్ బ్యూటీ

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 29, 2022, 8:30 pm
Advertisement

Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి అందాల ప్రదర్శన రోజురోజుకూ శ్రుతి మించిపోతోంది. ఇంత వరకు తొడలు కనిపించే ఫోటో షూట్లు మాత్రమే చేసేది. కావాలనే తన తొడలు హైలెట్ అయ్యేలా ఫోటో షూట్లు చేసేది. కామెడీ స్టార్స్ షో చేసిన సమయంలో ఇలాంటి ఫోటో షూట్లతోనే నెట్టింట్లో మంటలు పుట్టించేది. ఇక ఈ మధ్య కాస్త ఈమె హడావిడి తగ్గిందని అనుకునేలోపు అందరూ నోరెళ్లెబెట్టేలా చేసింది. స్నానం చేస్తోన్న ఫోటోలను అషూ రెడ్డి షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసేసింది.

Advertisement

బిగ్ బాస్ నాన్ స్టాప్ షోతో అషూ రెడ్డి మరింతగా ఫేమస్ అయింది. అఖిల్‌తో లవ్ ట్రాక్, శివతో గొడవలు, అషూ రెడ్డితో శివ పులిహోర కలపడం, అజయ్ అషూ రెడ్డి స్నేహం, అరియానాతో గొడవలు వంటి విషయాలతో అషూ రెడ్డి బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో బాగానే ఫేమస్ అయింది. బయటకు వచ్చాక అషూ రెడ్డి చేస్తోన్న రచ్చ మరింత ఎక్కువైంది. అజయ్, అషూ రెడ్డి, స్రవంతిలు కలిసి నానా హంగామా చేస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి గోవాలో తెగ చక్కర్లు కొడుతోన్నట్టు కనిపిస్తోంది. తాగుతూ తిరుగుతూ బీచుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అక్కడ చేస్తోన్న రచ్చకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అషూ రెడ్డి షేర్ చేయగా.. నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Ashu Reddy Swimming Pool pics Viral

Advertisement

అషూ రెండ్రోజుల క్రితం షేర్ చేసిన ఫోటోలపై ఎంతగా ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. బాత్ టబ్బులో స్నానం చేస్తున్న ఫోటోలను ఆమె షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు నానా రకాలుగా కామెంట్లు చేశారు. ఫోటోలు తీసిన వాడు లక్కీ అని ఒకడు.. ఆ నురగ మాత్రం అడ్డం ఎందుకు అది కూడా తీసేయ్.. పూర్తి నగ్నంగా ఉన్న ఫోటోలను కూడా ఇక పెట్టేయ్ అంటూ అషూ రెడ్డి మీద విరుచుకుపడ్డారు. ఇక తాజాగా అషూ రెడ్డి స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె తడిసిన అందాలు అందరినీ కట్టి పడేస్తున్నాయి. లోపల దుస్తులు కూడా కనిపిస్తుండటంతో అందరూ అవాక్కవుతున్నారు. అషూ రెడ్డి తడిసిన అందాలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి