Home » Entertainment » Ashu Reddy Video Call With Vijay Devarakonda
Entertainment

Ashu Reddy : అర్జున్ రెడ్డితో అషూ రెడ్డి.. వీడియో కాల్‌లో రచ్చ

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 10, 2022, 12:00 pm
Advertisement

Ashu Reddy : అషూ రెడ్డి నెట్టింట్లో చేస్తోన్న హంగామా మామూలుగా ఉండదు. మియామీలో అషూ రెడ్డి అందాల ఆరబోత చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. లోపలి అందాలు కనిపించేలా అషూ రెడ్డి డ్రెస్సులు వేస్తోంది. అదంతా ఒక సైడ్ అనుకుంటే.. అజయ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ మరో లెవెల్‌లో ఉన్నాయి.బికినీ భామల మధ్యలో అజయ్ బర్త్ డేను అషూ రెడ్డి గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. మొత్తానికి మియామీలో మాత్రం అషూ రెడ్డి, అజయ్ ఇద్దరూ తెగ సందడి చేసేస్తున్నారు. ఇక ఇప్పుడు మరోసారి అషూ రెడ్డి అందరినీ ఆశ్చర్యపరిచింది. అర్జున్ రెడ్డితో అషూ రెడ్డి అని ఓ క్యాప్షన్ పెట్టి ఓ ఫోటోను వదిలింది.

Advertisement

ఇందులో విజయ్ దేవరకొండతో కలిసి అషూ రెడ్డి వీడియో కాల్ మాట్లాడుతున్నట్టుంది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను అషూ రెడ్డి తన ఇన్ స్టా స్టోరీలో పెట్టేసుకుంది. ఇక ఈ ఫోటోను చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ ఇద్దరూ ఎప్పుడు మాట్లాడుకుని ఉంటారు.. ఇది ఎప్పుడూ జరిగి ఉంటుందని నెటిజన్లు ఆశ్చర్యపోతోన్నారు. మొత్తానికి అషూ రెడ్డి మాత్రం విజయ్ దేవరకొండతో దిగిన ఈ ఫోటో అందరినీ ఆశ్చర్యపోతోంది. గత నెలలో బిగ్ బాస్ ఓటీటీ అంటూ అషూ రెడ్డి సందడి చేసింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ అషూ రెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అజయ్, అషూ రెడ్డి, అఖిల్ త్రయం ట్రాక్ బాగానే వర్కవుట్ అయింది.

Ashu Reddy Video Call WIth Vijay Devarakonda

Advertisement

మరీ ముఖ్యంగా అషూ రెడ్డి అఖిల్ ట్రాక్ ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. అఖిల్‌తో అషూ రెడ్డి గొడవలు, రొమాన్స్ మామూలుగా వర్కవుట్ అవ్వలేదు. మొత్తానికి అషూ రెడ్డి, అజయ్, స్రవంతిలు గోవాలో చేసిన సందడి ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అక్కడ తాగడం, తిరగడంపై చేసిన రీల్ వీడియోలు ట్రోలింగ్‌కు గురయ్యాయి. బుల్లితెరపై అషూ రెడ్డి ఎక్కువగా కనిపించడం లేదు.మళ్లీ చాలా రోజుల తరువాత కామెడీ స్టార్స్ షోలో కనిపించింది. హరి అషూ రెడ్డి లవ్ ట్రాక్‌ను మళ్లీ నేడు చూపించబోతోన్నారు. పార్టీ చేద్దాం పుష్ప పార్ట్ 2 అంటూ ఆదివారం నాడు ఓ షోను చేస్తుండగా.. అందులో అషూ రెడ్డి వచ్చింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి