Categories: EntertainmentNews

Venu Swamy : 2030 తర్వాత తారక్ రాజకీయ అరంగేట్రం… వేణు స్వామి…!

Advertisement
Published by
Advertisement

Venu Swamy  : జ్యోతిష్య పండితులు వేణు స్వామి… రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరంటే తెలియని వారు ఉండరు కాబోలు. నిత్యం సినీ సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకుల జాతకాలను బయటపెడుతూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురవుతూ ఉంటారు. అయినా సరే వేణు స్వామి మాత్రం ఎవరు ఎన్ని రకాలుగా ట్రోలింగ్ చేసినా సరే తన పని తాను చేసుకుని వెళ్తానంటూ చాలా సందర్భాలలో తెలియజేశారు. ఇప్పటికే పలు రాజకీయ నాయకులు మరియు సినీ సెలబ్రిటీల జాతకాలను బయటపెట్టిన వేణు స్వామి తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Venu Swamy  : 2030 తర్వాత పాలిటిక్స్ లోకి జూనియర్ ఎన్టీఆర్….

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా వేణు స్వామి మాట్లాడుతూ….జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సందర్భంలో తిరుమల క్షేత్రంలోజూనియర్ ఎన్టీఆర్ తల్లితో తాను ఈ విషయంపై మాట్లాడినట్లుగా తెలియజేశారు. అదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న దోషం గురించి కూడా తన తల్లికి తెలియజేసినట్లుగా వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఇక ఆ మాట చెప్పిన వెంటనే ఈ విషయం తనకి, సీనియర్ ఎన్టీఆర్ కి ,జూనియర్ ఎన్టీఆర్ కు తప్ప ఎవరికీ తెలియదని మీకు ఎలా తెలిసింది అంటూ ఆమె ఆశ్చర్యపోయారని తెలిపారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ని 2030 తర్వాత రాజకీయాల్లోకి తీసుకు రమ్మని అప్పటివరకు తీసుకురావద్దని వేణు స్వామి తెలిపినట్లుగా తెలియజేశారు.

Advertisement

Venu Swamy : 2030 తర్వాత తారక్ రాజకీయ అరంగేట్రం… వేణు స్వామి…!

ప్రస్తుతం ఆయన సినీ ఇండస్ట్రీలోనే ఉండడం మంచిదని ,రాజకీయాల్లోకి రావడానికి ఇంకా చాలా సమయం ఉందంటూ ఈ సందర్భంగా వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. వేణు స్వామి మాటలు విన్న తారక్ అభిమానులు అదే నిజమైతే బాగంటూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ఆయన్ని సినీ నటుడుగా సినీ ఇండస్ట్రీకే పరిమితం చేయడం మంచిదంటూ నీచమైన రాజకీయాల్లోకి తారక్ ను తీసుకురావద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Ragi Ambali Majjiga Benefits : రాగి అంబలి మజ్జిగ : వేసవిలో ప్రకృతి ప్రసాదించిన అమృతం.. దీని ప్రయోజనాలు తెలిస్తే అస్స‌లు వదిలిపెట్టరు

Ragi Ambali Majjiga Benefits : భానుడు భగభగమంటున్న వేళ, శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి నీరసం రావడం సహజం.…

6 hours ago

Red Clay Pot vs Black Clay Pot : ఎర్ర కుండ vs నల్ల కుండ వేసవిలో ఏది బెస్ట్‌.. మట్టి కుండ నీటి అసలు రహస్యం ఇదే..!

Red Clay Pot vs Black Clay Pot : మండుతున్న వేసవి ఎండల్లో బయట తిరిగి అలసిపోయి ఇంటికి…

7 hours ago

Bottle Gourd : సొరకాయ – ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్య రహస్యం..!

Bottle Gourd : సాధారణంగా మనం ప్రతిరోజూ తీసుకునే కూరగాయలలో సొరకాయను ఒక సామాన్యమైనదిగా భావిస్తాం. కానీ ఆధునిక పరిశోధనల…

9 hours ago

Female Boss : జూనియర్ ఉద్యోగిపై లేడీ బాస్ లైంగిక వేధింపులు.. మత్తుమందు ఇచ్చి మరీ

Female Boss :  ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్యాంకింగ్ సంస్థలలో ఒకటిగా పేరుగాంచిన జేపీమోర్గాన్ చేజ్ (JPMorgan Chase) ఇప్పుడు…

17 hours ago

Tamil Nadu Politics : తమిళ రాజకీయాల్లో విజయ్ మేజిక్.. ఎగ్జిట్ పోల్స్ దెబ్బకు మారిన సమీకరణాలు!

Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో మొన్నటి వరకూ ఒక లెక్క ఉంటే, నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు…

19 hours ago

Gayapadda Simham Movie : ‘గాయపడ్డ సింహం’ బిజినెస్ రిపోర్ట్: బాక్సాఫీస్ వద్ద తరుణ్ భాస్కర్ మ్యాజిక్ చేస్తారా?

Gayapadda Simham Movie : దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న తరుణ్ భాస్కర్, ఇప్పుడు హీరోగా 'గాయపడ్డ…

20 hours ago

Kavitha TRS Party : కవిత కొత్త పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. ‘TRS’ పేరు ఖరారు! ‘నాకు రాసిపెట్టుందేమో’ అంటూ కవిత ఆసక్తికర ట్వీట్!

Kavitha TRS Party  : తెలంగాణ రాజకీయ యవనికపై ఒక కొత్త అధ్యాయం మొదలైంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…

22 hours ago

Kara Movie Review : ధనుష్‌ ‘కర’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

Kara Movie Review : స్టార్ హీరో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. 'కుబేర' వంటి చిత్రాలతో అలరించిన…

22 hours ago

Exit Polls : ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు నిజం? గత 30 ఏళ్ల గణాంకాలు ఏం చెబుతున్నాయి?

Exit Polls : భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశంలో ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేయడం అనేది అత్యంత సంక్లిష్టమైన…

23 hours ago

Varanasi Movie : గ్లోబల్ బాక్సాఫీస్‌పై ‘వారణాసి’ దండయాత్ర..!

Varanasi Movie : భారతీయ సినిమా ప్రస్తుతం కేవలం దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటుతోంది.…

1 day ago

CM Chandrababu : ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. వాట్సప్ గవర్నెన్స్‌తో విప్లవాత్మక మార్పులు..!

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లే దిశగా మరో భారీ అడుగు వేసింది. ఇకపై…

1 day ago

Jasprit Bumrah : MI vs SRH: వాంఖడే కోటలో విలన్‌గా మారిన ‘యార్కర్ కింగ్’!

Jasprit Bumrah : ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ (MI) అంటేనే ఒక బ్రాండ్. ముఖ్యంగా వాంఖడే స్టేడియంలో 200…

1 day ago