
Avika Gor : నా బాడీగార్డే నన్ను అక్కడ అభ్యంగా తాకాడని చెప్పిన చిన్నారి పెళ్లి కూతురు..!
Avika Gor : చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో ఫుల్ ఫేమస్ అయిన అందాల భామ అవికా గోర్. అందులో ముద్దు ముద్దు మాటలతో.. అవికా ఎంతో అందంగా కనిపించింది. ఈ చిన్నారి నవ్వితే ప్రేక్షకులు నవ్వారు.. ఏడిస్తే ఏడ్చారు. అలా బాలనటి నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తెలుగులో ఉయ్యాలా జంపాలా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక వరుస అవకాశాలు దక్కించుకున్న అవికా.. విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. ఈ భామ నటించిన సినిమాల్లో కొన్ని పర్వాలేదు అన్నట్లుగా నిలిచిన కూడా అదృష్టం కలిసి రాకపోవడంతో అవికా స్టార్ డమ్ దక్కించుకోలేకపోయింది.
అవికా ఆ మధ్య బొద్దుగా ఉండేది. ఇప్పుడు మళ్లీ క్యూట్ లుక్‌లోకి మారి సందడి చేస్తుంది.. రీ ఎంట్రీలో అయితే అందాల ఆరబోత ఓ రేంజ్ లో చేసింది. ఇక అప్పుడప్పుడు అవికా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ ఉంటుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకి ఎదురైన ఓ చేదు అనుభవం గురించి అవికా పంచుకుంది. కజక్‌స్థాన్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో తనకి ఈ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందని అవికా చెప్పింది. వేదికపైకి వెళుతున్నప్పుడు తన బాడీగార్డ్ అనుచితంగా తనని తాకినట్లు తెలిపింది. ఈ సంఘటన తనని షాక్‌కి గురి చేసిందని చెప్పింది.
Avika Gor : నా బాడీగార్డే నన్ను అక్కడ అభ్యంగా తాకాడని చెప్పిన చిన్నారి పెళ్లి కూతురు..!
కారు దిగి నడుస్తున్న సమయంలో ఎవరో వెనక నుంచి టచ్ చేసినట్లు అనిపించింది. తిరిగి చూస్తే బాడీగార్డ్ మాత్రమే ఉన్నాడు. వేదిక పైకి వెళ్తున్నప్పుడు కూడా చెప్పలేని చోట తాకే ప్రయత్నం చేశాడు. అది గమనించి వెంటనే చేయి పట్టుకున్నాను. ‘ఏం చేస్తున్నారు మీరు’ అని గట్టిగా అరిచాను. అతడు క్షమాపణలు చెప్పడంతో ఏం చేయలేక వదిలేశాను. నాకు ధైౖర్యం ఉంటే ఇలా చేసిన చాలామందిని కొట్టేదాన్ని. కానీ అప్పట్లో అంత ధైర్యం లేదు. ఇలాంటి అనుభవం ఇప్పుడు ఎదురైతే కచ్చితంగా ఎదురుతిరుగుతాను. అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయి. అలా ఎవరూ ప్రవర్తించడం లేదు. ఎదుటివారు చేసే కొన్ని పనులు మనపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అది వాళ్లకు తెలియదు’ అని అన్నారు.
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్‌పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
This website uses cookies.