
Avinash Satires on Sreemukhi Photoshoot
Sreemukhi : బుల్లితెర రాములమ్మగా శ్రీముఖికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆమె ప్రస్తుతం అందాల ఆరబోతతో సందడి చేస్తోంది. ప్రతీ షోకు ఆమె డ్రెస్ సైజ్ తగ్గిపోతోంది. ఆమె షేర్ చేసే ఫోటో షూట్లు ఎంతగా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె క్లీవేజ్ షో, నడుము అందాల ఆరబోతతో అందరినీ ఆకట్టుకుంటోంది. అసలు శ్రీముఖి ఏంటి ఇలా చేస్తోందనేట్టుగా మారిపోయింది. శ్రీముఖి చేసే అందాల ప్రదర్శన మీద భారీగానే చర్చలు జరుగుతున్నాయి.
శ్రీముఖి కావాలనే ఇలా చేస్తోందని బుల్లితెర, వెండితెరపై అవకాశాల కోసం ఇలా చేస్తోందంటూ టాక్ వినిపిస్తోంది. అసలే ఇప్పుడు బుల్లితెరపై శ్రీముఖి హంగామా చేస్తోంది. ప్రతీ చానెల్లో దాదాపు ఒక్క షో అయినా చేస్తోంది. అలా స్టార్ మా, ఈటీవీ, జీ తెలుగు వంటి వాటిల్లో షోలు చేస్తూ సందడి చేస్తోంది. ఈటీవీలో కొత్తగా మిస్టర్ అండ్ మిసెస్ షో చేస్తోంది. అంతకు ముందే జాతిరత్నాలు అనే షోతో సందడి చేయడం స్టార్ట్ చేసింది.
Avinash Satires on Sreemukhi Photoshoot
స్టార్ మాలో ఆదివారం పరివారం అనే షోను చేస్తోంది. ఇందులో ఇప్పుడు హరి, అవినాష్‌లు నానా హంగామా చేస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అవినాష్ రెచ్చిపోయాడు. శ్రీముఖి ఫోటో షూట్ల మీద నానా రకాలుగా చేయాల్సిన కామెంట్లన్నీ చేసేశాడు. తబల వాయించుకుంటూ తనలోని కామెంట్లను సౌండ్స్ రూపంలో చూపించాడు. శ్రీముఖి ఫోటో షూట్లు మామూలుగా ఉండటం లేవని, అందాల ఆరబోత హద్దులు దాటిందని సౌండ్స్ రూపంలో చెప్పేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమోలో అవినాష్ శ్రీముఖి ట్రాక్ అదిరిపోయింది.
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 31న అహ్మదాబాద్‌లోని Narendra Modi Stadium వేదికగా జరగనున్న గ్రాండ్…
Farmers : తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. రైతులు విక్రయించిన మొక్కజొన్నకు సంబంధించిన చెల్లింపులను వేగంగా…
White Guava vs Red Guava : జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలాల్లో ఒకటి. దీనిని…
Night Coffee : రాత్రి వేళల్లో కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం, చదువులు లేదా…
Pani Puri : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్‌లలో పానీపూరి ఒకటి. గోల్ గప్పా, గప్‌చుప్, పుచ్కా…
Mahalakshmi Free Bus : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంలో కీలక మార్పులు…
Weight Loss : చాలామంది యువ వయసులో సులభంగా బరువు తగ్గగలుగుతారు. కానీ 40 ఏళ్లు దాటిన తర్వాత అదే…
Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమైంది. కాంగ్రెస్…
Heart Health : గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చాలామంది కొలెస్ట్రాల్ స్థాయిలను మాత్రమే నియంత్రించడంపై దృష్టి పెడుతుంటారు. అయితే తాజాగా…
Two Year Old Child : హర్యానాలో ఒక ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆటలో భాగంగా రిమోట్ కంట్రోల్‌లో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ WhatsApp త్వరలో మరో కీలక ఫీచర్‌ను తీసుకురానుంది.…
This website uses cookies.