Home » Entertainment » Avinash With His Wife Anuja In Karthika Maasamlo Vanabhojanala Sandadi
Entertainment

Avinash : భార్యను వాడేసి డబ్బులు సంపాదిస్తున్న అవినాష్!.. మామూలోడు కాదుగా

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: November 26, 2021 3:44 pm
Advertisement

Avinash : అవినాష్ బుల్లితెరపై మంచి కాలిక్యులేషన్‌తో ముందుకు వెళ్తున్నాడు. బిగ్ బాస్ షో అనంతరం అవినాష్‌కు కామెడీ స్టార్స్ దొరికింది. అందులో తన తమ్ముడిని ఇరికించేశాడు. ఆస్థాన కమెడియన్‌గా మారిపోయారు. అలా మొత్తానికి కామెడీ స్టార్స్ షోలో అవినాష్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. తన పెళ్లి, నిశ్చితార్థాన్ని కూడా బుల్లితెర మీదే ప్రకటించి టీఆర్పీ కొట్టేయాలని కమర్షియల్‌గా ఆలోచించారు.

Advertisement

పెళ్లి తరువాత యూట్యూబ్‌లో అవినాష్ తన భార్యతో కలిసి వీడియోల మీద వీడియోలు వదులుతున్నాడు. పెళ్లి తరువాత మొదటి సారి షాపింగ్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అది బాగానే ట్రెండ్ అయింది. అయితే అనూజను ఏకంగా నటనారంగంలోకి దించేస్తున్నాడు అవినాష్. తాజాగా ఓ స్పెషల్ ఈవెంట్‌లో అనూజను కూడా దింపేశాడు. అలా ఒకే ఈవెంట్‌ రెండు పేమెంట్లు అన్నట్టుగా స్కెచ్ వేసినట్టున్నాడు.

Avinash With His Wife Anuja In Karthika Maasamlo Vanabhojanala Sandadi

Advertisement

Avinash : ఈవెంట్‌లో అవినాష్ రచ్చ..

జీ తెలుగు చానెల్‌లో రాబోతోన్న కార్తీక మాసంలో వనభోజనాల సందడి ఈవెంట్‌లో అవినాష్, తన భార్య అనూజతో కలిసి నిజంగానే సందడి చేశాడు. యమ ధర్మ రాజుగా అవినాష్ నటించాడు. అనూజ అతని సతీమణిగా నటించాడు. మొదటి సారి ఇలా స్కిట్లో నటించడంతో ఆ మొహంలో ఎక్స్‌ప్రెషన్స్, ఆ డైలాగ్ డెలివరీని ఇట్టే కనిపెట్టేయోచ్చు. మొత్తానికి భార్యను కూడా ఇలా స్కిట్లోకి తీసుకొచ్చే అవినాష్. ఏదేమైనా అవినాష్ మామూలోడు కాదు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి