Kalyan Ram : బాబాయ్ నిప్పురవ్వ.. అబ్బాయ్ నిప్పుతో చెలగాటం.. నందమూరి హీరో అనిపించుకున్నాడుగా..!
Kalyan Ram : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ సెట్స్ మీద ఉంది. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. కళ్యాణ్ రాం నిప్పుతో చెలగాటం ఆడినట్టుగ పోస్టర్ లో అదరగొట్టాడు. ఐతే ఈ పోస్టర్ చూసిన నందమూరి ఫ్యాన్స్ బాబాయ్ నిప్పు రవ్వ అయితే అబ్బాయి నిప్పుతో నేషనల్ గేం ఆడుతున్నాడని అంటున్నారు.
కళ్యాన్ రాం కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. విజయశాంతి కూడా ఈ సినిమా ప్రధాన అంశాల్లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఇక కళ్యాణ్ రాం బర్త్ డే సందర్భంగా వదిలిన పోస్టర్ లో ఓ పక్క చుట్టూ విలన్లు.. మరోక్క ఫైర్ ఈ రెండ్టినీ ఏమాత్రం లెక్క చేయకుండ కళ్యాణ్ రాం క్రేజీ లుక్స్ తో కనిపిస్తున్నారు.
నందమూరి హీరోగా కళ్యాణ్ రామ్ ప్రతి సినిమాకు తన పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెడతాడు. ఐతే ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా ఈ హీరోకి మాత్రం మంచి మార్కులు పడతాయి. రీసెంట్ ఆ డెవిల్ సినిమాతో వచ్చిన కళ్యాణ్ రాం ఆ సినిమాలో కూడా తన మార్క్ నటనతో మెప్పించారు.
Kalyan Ram : బాబాయ్ నిప్పురవ్వ.. అబ్బాయ్ నిప్పుతో చెలగాటం.. నందమూరి హీరో అనిపించుకున్నాడుగా..!
ఇక రాబోతున్నకళ్యాణ్ రామ్ 21వ సినిమాను అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. సినిమా పోస్టర్ చూస్తుంటేనే కళ్యాణ్ రామ్ ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో వస్తున్నాడని అనిపిస్తుంది. కచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా మాస్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని అనిపిస్తుంది. కళ్యాణ్ రాం కూడా ఈ సినిమా మీద పూర్తి ఫోకస్ తో పనిచేస్తున్నాడని తెలుస్తుంది.
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.