Balakrishna Arrogant Behavior With Jr NTR at Taraka Ratna Pedda Karma
Jr NTR : నందమూరి అనే పేరు తెలుగు చలనచిత్ర రంగంలో రాజకీయాలలో ఒక సంచలనం సృష్టించింది. దీనికి మూల కారణం అన్న నందమూరి తారక రామారావు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులుగా రాజకీయాలలో సీనియర్ ఎన్టీఆర్ వ్యవహరించిన తీరు ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి కీర్తి ప్రతిష్టలు పెంచడం జరిగింది. ఆ తర్వాత నందమూరి కుటుంబం నుండి హీరోగా బాలకృష్ణ ఆయన వారసత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వీరిద్దరు మినహా ఆ తరహాలో కుటుంబం నుండి చాలామంది వచ్చినా గాని పెద్దగా ఇంపాక్ట్ కాలేకపోయారు. కానీ నందమూరి హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అంతకుమించి అన్న తరహాలో ప్రజలలో మంచి ఇమేజ్ సంపాదించుకోవడం జరిగింది.
Balakrishna Arrogant Behavior With Jr NTR at Taraka Ratna Pedda Karma
RRR సినిమా ద్వారా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు దాకా ఎన్టీఆర్ పేరు ప్రతిధ్వనించింది. ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతం క్లైమాక్స్ దశలో ఉన్నట్లు రాజకీయాలలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ బాధ్యతలు తీసుకోవాలని కూడా పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. కానీ మొదటినుండి ఎన్టీఆర్ విషయంలో నందమూరి కుటుంబం పక్కన పెట్టే విధంగానే వ్యవహరించడం తెలిసిందే. ఒక్క నందమూరి కళ్యాణ్ రామ్ మినహా… ఎన్టీఆర్ నీ అంతగా దగ్గరగా తీసుకునే మనుషులు నందమూరి వంశంలో కనిపించరు. చాలావరకు ఎన్టీఆర్ ని నందమూరి మరియు తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకులు వాడుకుని వదిలేశారు అనే టాక్ ఉంది.
ఇదిలా ఉంటే ఇటీవల నందమూరి తారకరత్న పెద్దకర్మ కార్యక్రమానికి ఎన్టీఆర్ రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బాలకృష్ణ దగ్గర ఉండి నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నందమూరి తారకరత్న చిత్రపటానికి ఎన్టీఆర్ నివాళులు అర్పిస్తూ ఉండగా పక్కనే ఉన్న బాలకృష్ణ కనీసం మర్యాదగా కూడా చూడలేదు. ఇక ఇదే కార్యక్రమంలో బాబాయి వస్తున్నాడని కళ్యాణ్ రామ్ మరియు ఎన్టీఆర్ నిలబడిన గాని పట్టించుకోలేదు ఈ దృశ్యాలు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటువంటి కార్యక్రమంలో కూడా ఎన్టీఆర్ పట్ల బాలకృష్ణ ఆ విధంగా వ్యవహరించటాని చాలామంది తప్పు పడుతున్నారు
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.