Home » Entertainment » Balakrishna Comments About Junior Ntr
Entertainment

Balakrishna – Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ ఎవడ్రా అసలు.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు వైరల్

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: March 9, 2023 7:13 pm
Advertisement

Balakrishna – Junior NTR : బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఎవరో, వాళ్ల మధ్య ఉన్న బంధం ఏంటో కూడా అందరికీ తెలుసు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు చాలా అన్యోన్యంగా ఉండేవారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రతి సినిమాను అప్పట్లో బాలకృష్ణ సపోర్ట్ చేసేవారు. ఆడియో ఫంక్షన్లకు, సక్సెస్ మీట్లకు వచ్చేవారు. కానీ.. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. బాబాయి, అబ్బాయి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఇద్దరూ దూరమయ్యారు.

Advertisement

Balakrishna Comments About Jr NTR

చాలా ఏళ్ల నుంచి ఇద్దరి మధ్య మాటలు లేవు. బాలకృష్ణ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ ఇవ్వడం లేదు.. ఎన్టీఆర్ సినిమాకు బాలకృష్ణ సపోర్ట్ ఇవ్వడం లేదు. అయితే.. బాలకృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తనేంటో.. తాను ఎలా అందరికీ మద్దతు ఇస్తానో చెప్పుకొచ్చారు బాలకృష్ణ. వెగా జ్యూయెలర్స్ అనే షాపును ఓపెన్ చేయడానికి బాలకృష్ణ వెళ్లారు.

Advertisement

Balakrishna Comments About Jr NTR

Balakrishna – Junior NTR : అన్ స్టాపబుల్ షో గురించి పొగిడిన బాలకృష్ణ

ఆయనతో పాటు ప్రగ్యా జైస్వాల్ కూడా వెళ్లింది. ఇద్దరూ కలిసి ఆ షాపు ఓపెన్ చేసిన తర్వాత మాట్లాడిన బాలకృష్ణ.. ఇన్ డైరెక్ట్ గా అందరినీ ప్రోత్సహిస్తామని చెప్పారు. నందమూరి అంటే అందరికీ తెలుసు. ఆ పేరును ఎవరు పడితే వారు వాడుకోవడానికి వీలు లేదు అంటూ ఇన్ డైరెక్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ కు పంచ్ వేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఎవడ్రా అసలు అన్నట్టుగా మాట్లాడిన బాలకృష్ణ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి