Balakrishna give it to Priyamani
Priyamani : గతకొంతకాలంగా మన సీనియర్ స్టార్ హీరోలకు సరైన హీరోయిన్స్ అంటే వాళ్ళ ఏజ్‌కు తగ్గ హీరోయిన్స్ సెట్ కావడంలేదు. మరీ చిన్న ఏజ్ హీరోయిన్స్‌ను తీసుకుంటే ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేసేస్తున్నారు. అందుకే, దర్శక నిర్మాతలు బాగా ఆలోచించి మెగాస్టార్, బాలకృష్ణ, వెంకీ, నాగార్జున లాంటి హీరోలకు హీరోయిన్‌ను ఫైనల్ చేస్తున్నారు. కామన్‌గా అందరికీ నయనతార, తమన్నా సెట్ అవుతున్నారు. కానీ, వారినే ఎంతసేపు చూస్తారు. అందుకే.. వెంకటేశ్ మీనా, ప్రియమణి లాంటి వారితో జతకడుతున్నారు.
ఇటీవల సీనియర్స్ సరసన నటించేందుకు శృతి హాసన్ కూడా సై అంటోంది. క్రాక్ సినిమాతో ఫాంలోకి వచ్చిన శృతి హాసన్ బాలకృష్ణ, మెగాస్టార్ సరసన నటిస్తోంది. మరొకవైపు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సరసన నటిస్తోంది. ఇక తాజాగా బాలయ్య సరసన ప్రియమణికి ఛాన్స్ దక్కినట్టు టాక్ వినిపిస్తోంది. పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకున్న ప్రియమణి మళ్ళీ నారప్ప, విరాట పర్వం సినిమాలతో హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది.నారప్ప రిలీజై హిట్ సాధించింది. ఈ సినిమా వచ్చి కూడా చాలా నెలలవుతోంది.
Balakrishna give it to Priyamani
ఇంకా విరాట పర్వం సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే, ప్రియమణి ఆశించినంతగా సెకండ్ ఇన్నింగ్స్ సాగడం లేదు. ఇలాంటి సమయంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తుండగా దీనిలో హీరోయిన్‌గా బాలయ్య ప్రియమణికే ఛాన్స్ ఇచ్చినట్టు సమాచారం. బాలయ్య సరసన అంటే కాస్త హిట్ గ్యారెంటీ అని ఫిక్సైపోవచ్చు. చెప్పాలంటే ప్రియమణి ఈ మధ్య నాజూకుగా తయారై అందంగా కనిపిస్తోంది. తలుచుకుంటే సీనియర్ హీరోలందరూ ఛాన్స్ ఇవ్వొచ్చు. చూడాలి మరి బాలయ్య
సినిమా కన్‌ఫర్మ్ అయితే మిగతా సీనియర్స్ కూడా ఛాన్స్ ఇస్తారేమో.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.